Friendship Day Wishes in Telugu and English: A Friend in Need is a friend in deed అన్నారు. ఇలాంటి స్నేహితులకే ఈ స్నేహితుల దినోత్సవం అంకితం. ప్రతి ఏటా ఆగస్టు నెల మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడం ఆనవాయితీ. రేపు ఆగస్టు 4వ తేదీ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ స్నేహితులను ఇలా విష్ చేయండి.
Shruti Haasan Romance Video: యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎంతో పేరు, కీర్తిని సంపాదించుకున్న అనిరుథ్ ఒకరు. చిన్న వయసులోనే తమిళ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంతో మంచి పేరు పొందారు. ఆయన వై దిస్ కొలవెరి సాంగ్‌తో దేశవ్యాప్తంగా దుమ్మురేపిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో సైతం కొన్ని అద్భుతమైన పాటలను అందించి తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే మ్యూజిక్ మాటలు కాస్త పక్కన పెడితే.. అనిరుథ్ మంచి రొమాంటిక్ బాయ్.. ఎందుకో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి..
Youtuber Harsha Sai Networth: ఎంతోమంది పేదలకు సాయం చేస్తూ సోషల్ మీడియాలో భారీ క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబర్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. కష్టాల్లో ఉన్న వారికి సర్ప్రైజ్గా డబ్బును ఇస్తూ ఓ రేంజ్లో పాన్ ఇండియా యూట్యూబర్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. ఇటీవల హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే హర్షసాయి నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..? అతని నెట్‌వర్త్ ఎంత..? అంత డబ్బు అతనికి నిజంగా యూట్యూబ్ నుంచి వస్తుందా..? ఇక్కడ తెలుసుకుందాం..
Pre First Night Shoot Video Viral: పోను పోను ప్రపంచం స్మార్ట్ యుగంగా మారిపోతుంది. ప్రజలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త పుంతలు తొక్కడం లో ముందుంటున్నారు. కాలాలు మారుతున్న కొద్దీ ప్రజల్లో కూడా మార్పులు రావడం మొదలవుతున్నాయి కొంతమంది ప్రజలు పిచ్చి పరాకాష్టమని చేరుతోంది. పిచ్చి పరాకాష్టానికి చేరింది అనడానికి అనేక తాజా సంఘటనలు ఉన్నాయి. భారత సాంప్రదాయం ప్రకారం నాలుగు గోడల మధ్య జరగాల్సిన శుభకార్యాలు కూడా పాశ్యాత్య సంస్కృతికి అలవాటు పడి జనాల మధ్య పెడుతున్నారు.
Venomous snakes: వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. అడవులు, చెట్లు ఉన్న చోట పాములు ఎక్కవగా బైటకు వస్తుంటాయి. ఇటీవల కాలంలో పాముకాటు ఘటనలు కూడా ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. పాముల గురంచి కొన్ని ఆసక్తికర అంశాలు తరచుగా వార్తలలో ఉంటాయి.
Goons water thrown in lucknow: బైక్ వెళ్తున్న జంట పట్ల ఆకాతాయిలు పైశాచీకంగా ప్రవర్తించారు. నీళ్లు పోస్తు ఇష్టమున్నట్లు ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Jellyfish Interesting Facts: "పుట్టిన వారికి మరణం తప్పదు.. మరణించిన వారికి పుట్టుక తప్పదు.." అంటూ సాగే భగవద్గీత శ్లోకం వినే ఉంటారు. ఇది మానవులకే కాదు అన్ని జీవులకు వర్తిస్తుంది. కానీ ఈ సృష్టిలో మరణం లేని జీవి ఒకటి ఉంది. అలాంటి జీవి కూడా ఉంటుందా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును.. జెల్లీ ఫిష్ అనే జీవికి మరణం ఉండదని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ జీవి కోరుకున్నంత కాలం సజీవంగా ఉంటుందని స్పష్టం చేశారు. జెల్లీ ఫిష్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.
Cobra snake facts: పాము రోడ్డు మీద ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ పడిపోయింది. అక్కడున్న వారు ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Peddapalli news: పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న శ్రీ పార్వతి శంభులింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఓ నాగుపాము నాగదేవత విగ్రహం పై పడగ విప్పి నిలుచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
2 Deers fight at border: ఇండియా, పాక్ బార్డర్ దగ్గర రెండు జింకలు కుమ్ముకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు తగ్గెదేలా .. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
Miracle Incident Neem Tree Which Is Oozing Milk In Atmakur Nandyal District: వేప చెట్టు నుంచి పాలలాంటి ద్రవం కారడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తిగా తిలకించారు. దైవ మహిమగా భావించి ప్రజలు పూజించారు.
Latest Snake Viral Video: ఆఫీసులో ల్యాప్ టాప్ ల వద్ద పాము కన్పించింది.వెంటనే వారు పాముల్ని పట్టేవారికి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక యువతి అక్కడికి చేరుకుంది. ఆఫీసులో పాము దాక్కున్న ప్రదేశానికి చేరుకుంది.
Snake facts: పాములు తరచుగా ముంగీసలతో కొట్లాడుతుంటాయి. కొన్నిసార్లు ముంగీస గెలిస్తే.. మరికొన్నిసార్లు పాము విన్ అవుతుంది. కానీ పాము విషం అనేది ముంగీసకు ఎక్కదంటారు.
king cobra petrified: కింగ్ కోబ్రా మరో పామును వేటాడింది. దీన్ని కొందరు వీడియో తీస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snakes in dream: కొందరికి పాములు ఎక్కువగా కలలో కన్పిస్తుంటాయి. దీని వల్ల కొందిరికి శుభఫలితాలు కల్గితే, మరికొందరికి చెడు ఫలితాలు కూడా కల్గుతాయి. జ్యోతిష్య పండితులు పాములు కలలో తరచుగా పడుతుంటే కలిగే ఫలితాలను ఈవిధంగా వివరించారు.
Teen Harrasses Tuition Teacher: సినిమా స్టైల్లో ఓ ట్యూషన్ టీచర్‌ను వేధించాడో ఓ టీనేజర్ అసలు విషయం తెలుసుకున్న పోలీసులు సదరు బాధితురాలు ఖంగుతిన్నారు ఆ వివరాలు తెలుసుకుందాం.
Doctors Forgot Surgical Needle In Body Woman Patient Gets Rs 5 Lakh Compensation: వైద్య వృత్తికే కొందరు వైద్యులు కళంకం తెస్తున్నారు. వైద్య చికిత్సలో నిర్లక్ష్యం వహించిన వైద్యులకు వినియోగదారుల ఫోరం భారీ షాక్ ఇచ్చింది.
వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు-ఈగల బెడద ఎక్కువవుతుంటుంది. రోజువారీ జీవితం నరకంగా మారుతుంటుంది. వివిధ రకాల రోగాలు చుట్టుముడుతుంటాయి. అయితే కొన్ని సులభమైన 5 చిట్కాలతో దోమలు, ఈగల్ని పారద్రోలవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
Bottle gourd in boy stomach: ఛత్తర్ పూర్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు కడుపునొప్పితో డాక్టర్ ల దగ్గరకు వెళ్లాడు. వెంటనే వైద్యులు ఎక్స్ రే తీశారు. ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.