Naatu Naatu Oscar Award నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం ఏమో గానీ మెగా, నందమూరి అభిమానుల మధ్య మాత్రం వాగ్వాదం జరుగుతూనే ఉంది. మా వాడు గొప్ప అంటే మా వాడు గొప్ప అంటూ ఇరు హీరోల అభిమానులు తన్నుకు చస్తున్నారు.
Premature Ageing Syndrome: అకాల వృద్ధాప్య సంకేతాల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింద పేర్కొన్న నియమాలను ప్రతి రోజూ పాటించాల్సి ఉంటుంది..
Weather Update: భానుడి తాపానికి అలాడుతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే 5 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Sun Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి గ్రహానికి రాశి పరివర్తనం లేదా గోచారం కచ్చితంగా ఉంటుంది. ఒక గ్రహం మరో రాశిలో ప్రవేశించడం వల్ల అన్ని రాశులపై వేర్వేరు రకాలుగా ప్రభావముంటుంది. సూర్యుడి గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం..
TS Half day Schools Timings: తెలంగాణలో భానుడు ప్రతాపం మొదలైంది. దీంతో ప్రభుత్వం స్కూళ్లకు ఒంటి బడులు ప్రకటించింది. మార్చి 15వ తేదీ నుంచి అన్ని పాఠశాలలను ఒక పూట నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
PPF Update: పీపీఎఫ్ స్కీమ్.. ఆకర్షణీయమైన వడ్డీ, పన్ను రాయితీతో పాటు అనేక బెనిఫిట్స్ ఉండడంతో ఎక్కువ మంది ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మీరు కూడా పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి.
Tammareddy Bharadwaj on Naatu Naatu: కొద్దిరోజుల క్రితం ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ టీం వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన తమ్మారెడ్డి ఈసారి శుభాభినందనలు తెలిపారు. ఆ వివరాలు
Anasuya Comments on Mallemala Jabardasth TRP Stunts: అనసూయ ప్రస్తుతం బుల్లితెరను బాగానే మిస్ అయినట్టు కనిపిస్తోంది. అనసూయను ఇదే ప్రశ్న ఓ నెటిజన్ అడిగారు. మళ్లీ మీరు ఎప్పుడు బుల్లితెరపై కనిపిస్తారు? అని అడిగితే ఇలా సమాధానం ఇచ్చింది.
Back Pain Relief Exercises: ప్రస్తుతం చాలా మంది నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఈ కింద పేర్కోన్న 3 పోస్లు వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Hero Nani Birthday: నాచురల్ స్టార్ నాని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన నటిస్తున్న ప్రస్తుత సినిమాలేమిటి ఆయన నటించబోయే సినిమాలేమిటి అనే విషయం చూసేద్దాం పదండి.
Do These 5 Yoga Asanas To Live For 70 Years: ప్రతి రోజూ ఈ ఆసనాలు వేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా భద్రాసనం వేయడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది.
Jupiter-Sun conjunction 2023: త్వరలో మేషరాశిలో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక ఏర్పడబోతుంది. దీంతో మూడు రాశులవారు అద్భుతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.
Diabetes Control Ayurvedic Tips: ప్రస్తుతం మధుమేహంతో బాధపడేవారు మార్కెట్లో లభించే ఔషధాలను వినియోగిస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవడానికి తప్పకుండా అశ్వగంధ వినియోగించాల్సి ఉంటుంది.
7th Pay Commission Latest Update: ఈ ఏడాది DA పెంపు ప్రకటన ఎప్పుడు వస్తుందోనని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హోలీ సందర్భంగా ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉంది. అయితే డీఏ ఎంత పెరగనుంది..? మూడు శాతం పెంచితే ఎంత జీతం వస్తుంది..? నాలుగు శాతం ఎంత శాలరీ పొందుతారు..? పూర్తి వివరాలు ఇవిగో..
Disney+Hotstar India Users unable to access accounts during IND vs AUS 2nd Test. డిస్నీ+ హాట్‌స్టార్ సేవల్లో భారతదేశ వ్యాప్తంగా అంతరాయం ఏర్పడినట్లు డౌన్‌డెటెక్టర్.ఇన్ పేర్కొంది.
Ravindra Jadeja Records: రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. కంగారు జట్టును మరోసారి తక్కువ స్కోరుకే కట్టడి చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సృష్టించాడు. పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ రికార్డును బద్ధలు కొట్టాడు.
Anushka Shetty Suffering a Rare Disease: తాను ఒక అరుదైన వ్యాధితో బాధ పడుతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సినీ నటి అనుష్క శెట్టి, తాజా ఇంటర్వ్యూలో ఈమేరకు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Trivikram Influencing Pawan Kalyan: పవన్ సినిమాల ఎంపిక వెనుక త్రివిక్రమ్ ఉన్నాడని, పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ విషయం మీద నిర్మాత నాగావంశీ కామెంట్ చేశారు, ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.