Avika web series: చిన్నారి పెళ్లికూతురిగా బుల్లితెర డబ్బింగ్ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన యాక్టర్ అవికా గోర్. ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ వెండితెరపై కూడా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిన్నారి పెళ్ళికూతురు వధువు అనే ఓటీటీ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ఏ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
OTT Platforms : థియేటర్లలో కంటే ఈమధ్య కొంతమంది ప్రేక్షకులు సినిమాలు ఓటీటి ప్లాట్ ఫామ్స్ లో చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మరోపక్క ప్యాన్ ఇండియా సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి ప్యాన్ ఇండియన్ సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. కానీ వాటి వల్ల ఉపయోగం కంటే నష్టాలు ఎక్కువ అవుతున్నాయని తెలుస్తోంది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం
Jio Hotstar Subscription: ప్రపంచ కప్ 2023 మన దేశంలో జరుగుతున్న సంగతి తెలిసిందే! అయితే జియో తన యూసర్ల కోసం కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. రీచార్జ్ చేసుకుంటే.. జియో, డిస్నీ + హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తో పాటు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్ ఆస్వాదించవచ్చు.
Airtel Post Paid Recharge Plans: ఎయిర్టెల్ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్. ప్రీపెయిడ్ కస్టమర్లను పోస్ట్‌పెయిడ్‌కు బదిలీ చేయాలనే ఆలోచనతో ఓ కొత్త ప్లాన్‌తో కస్టమర్స్ ముందుకొచ్చింది. ఆ ప్లాన్‌లో భాగంగానే ఎయిర్టెల్ కస్టమర్స్ కోసం 105GB నుంచి 305GB ఇంటర్నెట్ డేటా వరకు వివిధ ఫ్యామిలీ ప్లాన్లను లాంచ్ చేసింది.
Disney+Hotstar India Users unable to access accounts during IND vs AUS 2nd Test. డిస్నీ+ హాట్‌స్టార్ సేవల్లో భారతదేశ వ్యాప్తంగా అంతరాయం ఏర్పడినట్లు డౌన్‌డెటెక్టర్.ఇన్ పేర్కొంది.
Ram Pothineni's The Warriorr Movie arrives on Disney Plus Hotstar Telugu this August 11. జులై 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ది వారియర్' సినిమా.. నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
Disney plus hotstar: డిస్నీ+ హాట్‌స్టార్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు సునీల్ రాయన్. ఈ విషయాన్ని.. డిస్నీ ఇండియా అండ్ స్టార్ ఇండియా అధ్యక్షుడు కె. మాధవన్ అధికారికంగా ధృవీకరించారు.
OTT Movies: కరోనా నేపథ్యంలో...మూవీ లవర్స్ ఎక్కువగా ఓటీటీకి అలవాటుపడ్డారు. గత ఏడాది థియేటర్లలో విడుదలైన మూడు భారీ చిత్రాలు జనవరిలోనే ఓటీటీ వేదికగా రానున్నట్లు సమాచారం.
ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లను తీసుకొస్తూ.. జియో టెలికాం రంగంలో దూసుకేల్తుంది. కొత్తగా విడుదల చేసిన ఐదు ప్లాన్ లు మరియు వాటి వివరాలు పూర్తిగా తెలుపబడ్డాయి.
లాక్డౌన్ కారణంగా ఓవర్ ది టాప్ ప్లాట్ ఫామ్స్ బాగా ఆదరణ పొందాయి. ధియేటర్లు మూతపడటంతో ప్రేక్షకుల వినోదానికి ఇవే కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రారంభం కానుంది.
అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే వ్యాపారంలో ప్రదాన లక్షణం. దీన్నే పాతకాలం నాటి సామెత దీపముండగానే ఇళ్లు చక్కదిద్దుకోవడం. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫారమ్ వేదికలన్నీ ఇదే సూత్రాన్ని అవలంభిస్తున్నాయి. కరోనా తెచ్చిపెట్టిన వ్యాపారాన్ని పెంచుకునేందుకు మార్గాలు అణ్వేషిస్తున్నాయి.
ఇప్పుడంతా వెబ్ సిరీస్ ట్రెండ్ ( Web series ) నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ ( OTT platform ) లన్నీ వెబ్ సిిరీస్ లతో నిండుతున్నాయి. ప్రేక్షకులు కూడా వెబ్ సిరీస్ పై ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే స్టార్స్ అంతా డిజిటల్ కు పయనమవుతున్నారు. ఇప్పుడీమె కూడా అటే అడుగేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.