టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా (Rana Daggubati), మిహికా బజాజ్ (Miheeka Bajaj)లు ఆగస్టు 8న వివాహబంధంతో ఒక్కటి కావడం తెలిసిందే. ఆ తర్వాత రానా ఇంట్లో సత్యనారాయణస్వామి వ్రతం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి కారణంగా కుటుంబ సభ్యులతో పాటు కేవలం కొందరు అతిథులు మాత్రమే ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే వివాహం తర్వాత రానా, మిహికా అప్‌డేట్స్ కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తన భర్త రానా కోసం మిహికా చేసిన ఓ ప్రత్యేకమైన సందేశం పోస్టు (Miheeka Bajaj Special Message to Rana Daggubati) వైరల్ అవుతోంది. Botsa Satyanarayana: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం
రానాతో కలిసి దిగిన ఓ ఫొటోను మిహికా పోస్ట్ చేసింది. ‘మై లవ్, మై లైఫ్, మై హార్ట్, మై సోల్.. నా సర్వస్వం మొత్తం నువ్వే అయినందుకు ధన్యవాదాలు. ఇందుకోసం ఎన్నో కలలు కన్నాను. జీవితంలో నన్ను ఉన్నతమైన వ్యక్తిగా మలిచావు. ఐ లవ్ యూ రానా’ అని భర్త దగ్గుబాటి రానాపై కొత్త పెళ్లికూతురు మిహికా స్పెషల్ పోస్ట్ చేసింది. Dhoni Retirement: ఎంఎస్ ధోనీ కెరీర్ ఎలా మొదలైందో అలాగే ముగిసింది
అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..
Rana Daggubati: రానాకు ప్రేమతో మిహికా.. వైరల్ అవుతోన్న పోస్ట్
ఆగస్టు 8న వివాహ బంధంతో ఒక్కటైన రానా, మిహికా బజాజ్
గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో వీరి పెళ్లి గురించే చర్చ
భర్త రానాపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ మిహికా పోస్ట్.. వైరల్