టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా ఇటీవల ఓ ఇంటివాడయ్యాడు. రానా పెళ్లి విషయం వచ్చినప్పటి నుంచి ఏదో ఓ వార్త ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో భర్త రానా మీద ప్రేమతో మిహికా బజాజ్ చేసిన పోస్ట్ ((Miheeka Bajaj Special Message to Rana Daggubati)) వైరల్ అవుతోంది.
బాహుబలి నటుడు, టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా (Rana Daggubati) ఇటీవల ఓ ఇంటివాడయ్యాడు. అయితే కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ మాత్రం రానాను ఆటపట్టించాడు. ఈ మేరకు సరదాగా ట్వీట్ చేశాడు.
Rana Daggubati Haldi Ceremony | హీరో దగ్గుబాటి రానా పెళ్లి పనులు మొదలయ్యాయి. పెళ్లి వేడుకలలో భాగంగా మిహికా ఇంట్లో గురువారం ‘హల్దీ ఫంక్షన్’ నిర్వహించారు. దగ్గుబాటి ఫ్యామిలీ రానా పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.
Rana Daggubati Wedding Invitation | కరోనా వ్యాప్తి సమయంలో టాలీవుడ్లో మరో పెళ్లిబాజాలు మోగనున్నాయి. దగ్గుబాటి రానా, మిహికా బజాజ్‌ల పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిర్మాత దిల్ రాజు ఇటీవల ఓ ఇంటివాడయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి (Rana Daggubati Marriage) వంతు వచ్చింది. దగ్గుబాటి వారింటి పెళ్లి బాజాలు ఈ ఏడాది చివరిలోపే మోగనున్నాయని తెలుస్తోంది
Rana likely to Marry Miheeka Bajaj | టాలీవుడ్లో ఇది పెళ్లిళ్ల సీజన్‌గా కనిపిస్తోంది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న హీరోలు నితిన్, నిఖిల్‌లు నిశ్ఛితార్థం చేసుకుని పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. లాక్డౌన్ కారణంగా వీరి పెళ్లిళ్లు వాయిదా పడగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.