Jio Bumper Plan: జియో సరికొత్త ఆఫర్లతో మిలియన్ల యూజర్లను ఆకట్టుకునే ప్లాన్స్ చేస్తుంది. ఈ విధంగా కొత్త రీఛార్జి ప్యాక్స్ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్‌తో కస్టమర్లు తక్కువ ధరలోనే రీచార్జ్ చేసుకోవచ్చు. ఈరోజు 90 రోజుల వాలిడిటీ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Jio Affordable Plan: రిలయన్స్ జియో బంపర్ బొనాంజ ప్రకటించింది. తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. కొత్త రీఛార్జీ ప్యాక్‌లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రోజు మరో ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఎక్కువ నెలల వ్యాలిడిటీతో కేవలం తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకువచ్చింది.
Jio Bumper Offer: దిగ్గజ రియలన్స్ కంపెనీ తమ యూజర్లను ఆకట్టుకోవడానికి మరో ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వావ్ అనేలా ఉన్న ఈ ఆఫర్‌తో వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జీ చేసుకుంటున్నారు. కేవలం రూ.1700 లోపు రీఛార్జీ చేసుకుంటే ఏడాది మొత్తం ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.