Diwali Business Idea GHMC Opportunity: దీపావళి సందర్భంగా వ్యాపారం చేయాలనుకునే వారికి అద్భుత అవకాశం లభించింది. జీహెచ్ఎంసీ వ్యాపారం చేసుకునేవారికి కీలక సూచనలు చేసింది.
Best Investment Plan: దీపావళి సమీపిస్తోంది. చాలామంది దీపావళికి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. ఈ దీపావళికి మీ కోసం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒకటి అందిస్తున్నాం. ఇందులో పెట్టుబడి పెడితే ఏకంగా 1.3 కోట్ల రూపాయలు పొందవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
Gold Rate: బంగారం ధరలు దారుణంగా పెరుగుతున్నాయి. దీంతో పసిడి ప్రియుల కంట్లోంచి రక్త కన్నీరు కారుతోంది. అక్టోబర్ 24వ తేదీ గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో 81,500 రూపాయలు పలికింది. దీంతో బంగారు ఆభరణాలు మరింత భారంగా మారాయి. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. 74,000 రూపాయలకు చేరింది.
Catering business ideas 2024: కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచిస్తున్నారా..? చిన్న పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చే బిజినెస్‌లు ఎన్నో ఉన్నాయి. కేవలం రూ. 10 వేలు పెట్టుబడి పెట్టి నెలకు రూ. లక్షలు సంపాదించవచ్చు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి..? ఎలా ప్రారంభించాలి అనే వివరాలు తెలుసుకుందాం.
BSNL 2 Months Recharge Plan: బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఆకర్షణీయమైన ప్లాన్లను ముందుకు తీసుకు వస్తుంది. టెలికాం ధరలు పెరిగిన తర్వాత ఇతర ప్రైవేటు కంపెనీలు ధరలను భారీగా పెంచాయి. కానీ, ప్రభుత్వ బీఎస్ఎన్ఎల్ మాత్రం అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది. కేవలం రూ.298 రీఛార్జీ చేస్తే 2 నెలల వరకు వ్యాలిడిటీ లభించే అద్భుతమైన ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
UPI New Rules 2024: యూపీఐ వినియోగ ద్వారాలకు ఇది బిగ్ అప్డేట్.. ప్రతిరోజు గూగుల్ పే, ఫోన్ పే వాడేవారు వచ్చే నవంబర్ నుంచి అనేక కొత్త మార్పులను చూస్తారు. అంతే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కూడా తెలుస్తోంది. అయితే యూపీఐ లో వచ్చే ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
SBI Sahaj Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీపావళి సందర్భంగా తమ ఖాతాదారులకు అద్భుతమైన గుడ్ న్యూస్ తెలిపింది. కష్టపడి వ్యాపారాలు చేస్తాననుకునే తమ కస్టమర్లకు అతికొద్ది నిమిషాల్లోనే లోన్స్ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు ప్రకటించింది. దేశంలోని యువతకు ప్రోత్సాహం అందించే విధంగా.. చిన్న, మధ్య తరగతి సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సహజ్ లోన్ ను పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. దీని ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరు తప్పకుండా లోన్ పొంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు.
Central Government Pensioners: కేంద్రప్రభుత్వ పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ 20 నుంచి 100శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రాతిపాదించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Purchase: త్వరలోనే భారత ప్రభుత్వం “One Nation, One Gold Rate” అనే సంస్కరణను అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విధాన సంస్కరణకు సంబంధించిన అన్ని విషయాలను కేంద్రం పరిశీలించింది. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో భారత్‌లోని బంగారు ధర వ్యత్యాసాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గోల్డ్ విక్రయాలు కూడా దీని ద్వారా సులభతరమయ్యే ఛాన్స్ ఉంది.
Business Ideas: నిరుద్యోగులు వ్యాపారం చేయడం ద్వారా మీరు ప్రతి నెల మంచి ఆదాయం పొందాలి అనుకుంటున్నారా? అయితే ఏ వ్యాపారం చేయాలో తెలియక సతమతం అవుతున్నారా. ఒక చిన్న ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు ప్రస్తుతం మనం తెలుసుకునే ఒక బిజినెస్ మీకు ప్రతి నెల పెద్ద మొత్తంలో ఆదాయాన్ని అందిస్తుంది. అలాంటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Mukesh Ambani House Latest Images: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ 'ఆంటిలియా' భవనం కూడా ఒకటి. దక్షిణ ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్ ప్రాంతంలో ఈ భవనం ఉంటుంది. ఈ భవనం సకల సౌకర్యాలతో ఇంద్ర భవనం తలపించే విధంగా ఉంటుంది. 27 అంతస్తుల్లో ఆంటిలియా భవనాన్ని నిర్మించారు. అయితే ఇంత పెద్ద ప్యాలెస్‌లో అంబానీ పెద్ద కొడుకు, కోడలు చివరి అంతస్తులోనే ఉంటారు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..
IMF: భారత్ దూసుకుపోతోంది.అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా దూకుడు ప్రదర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానపరమైన చర్యలు, ప్రపంచానికే భారత్ దిక్సూచీలా మారుతోన్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి తెలిపింది. ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు మూడవ స్థానానికి ఎగబాకనుంది. అసలు ఈ నివేదికలో వెల్లడైన ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Bank Holidays in November: ఇటీవలి కాలంలో ఆన్లైన్ లావాదేవీలు అధికమయ్యాయి. స్మార్ట్‌ఫోన్‌తో బ్యాంక్ లావాదేవీలు జరిగిపోతున్నాయి. అయినా సరే కొన్ని పనులుంటే బ్యాంకులకు వెళ్లక తప్పదు. అందుకే బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది.
Jan Aushadhi Medical: జనరీక్ మెడిసిన్స్ కు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఈ జనరీక్ ఔషధ కేంద్రాల్లో తక్కువ ధరకే క్వాలిటీ మెడిసిన్ లభిస్తుంది.దీంతో జనరీక్ మెడికల్ షాపుల్లో ఔషధాలను కొనుగోలు చేయడం భారీ పెరిగింది.
Gold Rate:బంగారం ధరలో మునుపెన్నడూ లేని విధంగా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధర తొలిసారిగా 80000 దాటి ప్రస్తుతం 81 వేల దిశగా అడుగులు వేస్తోంది. బంగారం ధరలు పెరగడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Diwali Business Ideas 2024: బిజినెస్ అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గం మాత్రమే కాదు ఒక ఆలోచనను, ఒక కలను నిజం చేసుకునే మార్గం కూడా. పెద్ద పెట్టుబడి లేకుండా చిన్న చిన్న సృజనాత్మక ఆలోచనలతో ఎలా బిజినెస్ మొదలు పెట్టవచ్చు. అయితే మీరు కూడా దీపావళి పండుగ సమయంలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా..? ఈ బిజినెస్‌తో లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు. ఇంతకీ ఈ బిజినెస్ ఏంటి? ఎలా ప్రారంభించాలి అనే వివరాలు తెలుసుకుందాం.
Zepto Success Story: సాధించాలన్న తపన ఉంటే..ఏదైనా సాధ్యమే. వయస్సుతో ప్రమేయం లేకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన తపన ఉంటే ఏదైనా సాధ్యమే అని చెప్పుకోవడానికి జెప్టో సీఈవో ఆదిత్ పాలిచా నిదర్శనం. కాలేజీ డ్రాపవుట్ నుంచి నేడు వందల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. కోవిడ్ సమయంలో వచ్చిన చిన్న ఆలోచన ఆయన జీవితాన్నే మార్చేసింది. పదినిమిషాల్లో కావాల్సిన కిరాణ సామాన్లను ఇంటికి పంపిస్తున్న ఆదిత్ పాలిచా సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Voluntary Retirement: మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులా? వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే ప్లాన్ లో ఉన్నారా? అయితే..నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద వాలంటరీ రిటైర్మెంట్ నిబంధనలను సవరించింది ప్రభుత్వం. ఆ నిబంధనలు ఏంటో చూద్దాం.
Gold News: బంగారం ధరలు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్టోబర్ 22 మంగళవారం 80,500 రూపాయలు దాటింది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,100 రూపాయలు దాటింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.