Rule Change: నవంబర్ 1 నుంచి యూపీఐ లైట్ ఆటో టాప్-ఆప్ ఫీచర్ అమలు.. ఈ ఫీచర్ వల్ల లాభాలు తెలిస్తే షాక్ అవుతారు

Rule Change: నవంబర్ 1 నుంచి యూపీఐ లైట్ ఆటో టాప్-ఆప్ ఫీచర్ అమలు.. ఈ ఫీచర్ వల్ల లాభాలు తెలిస్తే షాక్ అవుతారు

UPI Lite Auto Top-up feature: UPI లైట్ వినియోగదారుల కోసం రెండు కొత్త ఫీచర్లు నవంబర్ 1 నుండి ప్రారంభం కానున్నాయి. మీరు UPI లైట్ ద్వారా రూ. 1,000 వరకు లావాదేవీలు చేయవచ్చు. మీ వాలెట్‌లో రూ. 5,000 వరకు బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు. అదే ఆటో టాప్-అప్ ఫీచర్‌తో, మీ బ్యాలెన్స్ తగ్గితే, మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బు ఆటోమేటిక్‌గా UPI లైట్‌లో భర్తీ అవుతుంది. 
 

/telugu/business/upi-lite-auto-top-up-feature-will-be-implemented-from-november-1-176867 Oct 31, 2024, 04:06 PM IST

Trending News