Aadhaar PVC Card: ఆధార్ కార్డు ప్రతి పనికీ అవసరమైన డాక్యుమెంట్. ప్రభుత్వ, ప్రైవేట్ పనులు ఆధార్ కార్డు లేకుండా జరగని పరిస్థితి. అన్నింటికీ ఆధారంగా మారిన ఆధార్ కార్డు పాడవకుండా ఎప్పుడూ వెంట ఉండాలంచే పీవీసీ కార్డు బెస్ట్ ఆప్షన్. ఆధార్ పీవీసీ కార్డు అంటే ఏమిటి, ఎలా తీసుకోవచ్చనేది తెలుసుకుందాం.
Airtel net work: రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాలకు అల్లకల్లోలంగా మారిపోయాయి. కనీసం తినడానికి తిండి, కట్టుకొవడానికి బట్టలు లేక చాలా మంది ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.
RBI on 2000 Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్ల విషయంలో కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇంకా 7 వేల 261 కోట్ల రెండు వేల నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉండిపోయిందని తెలిపింది. మరి ఈ నగదు పరిస్థితి ఏమిటి, మరో అవకాశం ఉంటుందా లేదా..
BSNL Powerful Recharge Plan: బీఎస్ఎన్ఎల్ మరో సూపర్ హిట్ రీఛార్జీ ప్లాన్‌తో మీ ముందుకు వచ్చాం. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్‌తోపాటు ప్రతిరోజూ 2 జీబీ డేటా కూడా ఉచితంగా పొందుతారు ఆ వివరాలు తెలుసుకుందాం.
EPFO Latest Updates: ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు బంపర్ న్యూస్. పదవి విరమణ తరువాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోయేందుకు ఉద్యోగుల భవిష్య నిధి (EPF)లో పొదుపు చేయడం ఉత్తమం మార్గం. ఉద్యోగుల జీతం నుంచి 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్లోకి జమ అవుతుంది. కంపెనీ కూడా 12 శాతం జమ చేస్తుంది. అయితే ఇందులో ఈపీఎఫ్‌కు 3.67 శాతం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో 8.33 శాతం జమ అవుతుంది. పదవీ విరమణ కోసం భారీ మొత్తంలో మంచి కార్పస్‌ను ఎలా రూపొందించాలో ఇక్కడ తెలుసుకుందాం.
BSNL Broadband Plan: ఇటీవలె పెరిగిన టెలికాం ఛార్జీల టారీఫ్‌ల నేపథ్యంలో జియో, ఎయిర్ టెల్, వీఐ మొబైల్ ట్యారిఫ్లను 15 శాతం వరకు పెంచేశాయి. దీనివల్ల చాలామంది మొబైల్ యూజర్లు బీఎస్ఎనల్ఎల్కు పోర్ట్ అవుతున్నారు.
Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించనుంది. సెప్టెంబర్ నెల మూడో వారంలో డియర్ నెస్ అలవెన్స్ (DA) ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఎంత శాతం మేర ప్రకటించవచ్చు. అనే విషయం పైన అటు ఉద్యోగులు పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు.
EPFO: ఈపీఎఫ్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ఇందులో అతి ముఖ్యమైనది పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనంతరం, ఈపీఎఫ్ లో దాచుకున్న డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే మీరు గరిష్టంగా 43 లక్షలు విత్ డ్రా చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
Gold And Silver Price Today: దేశంలో సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
BSNL Best 1- Year Plan Details: మీరు సుదీర్ఘ రీఛార్జీ ప్లాన్ ఎంచుకోవాలనుకుంటున్నారా? అయితే, మీకు ఈ ప్లాన్ పర్పెక్ట్. ఎందుకంటే ఇందులో 600 జీబీతోపాటు లాంగ్ టైమ్ వ్యాలిడిటీ పొందుతారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
LPG Cylinder Prices Hike: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్. సిలిండర్ ధరలు భారీగా పెంచేశాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. 19 కేజీల ఎల్పీజీ గ్యాస్ ధరలు ఏకంగా రూ.39 పెంచేశాయి. ఈ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
BSNL Rs 199 vs Rs 197 recharge plan: బీఎస్ఎన్ఎల్ రూ. 199 vs రూ. 197 మధ్య తేడా కేవలం రూ.2 కానీ, ఏ ప్లాన్‌కు ఆ ప్లాన్ అనేక లాభాలను కలిగి ఉంది. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఏ ప్లాన్ ఎంచుకుంటే బెట్టర్ ఉంటుందో తెలుసుకుందాం.
Eps-95 pension: చాలాకాలంగా రూ. 7500 పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు ఊరట లభించనుంది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఈపీఎస్ 95 పెన్షన్ దారుల సంఘం ప్రతినిధుల విజ్ఞప్తిని స్వీకరించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని హామీ ఇచ్చారు.
LIC Scheme for Daughter: ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎల్ఐసి కన్యాదాన్ పాలసీ చాలా మంచి ఎంపిక. ఈ పాలసీ ప్లాన్ కింద, మీరు మీ కూతురు కోసం భారీ నిధిని డిపాజిట్ చేయవచ్చు. ఈ టర్మ్ పాలసీ ప్లాన్ పన్ను ప్రయోజన రుణ సౌకర్యంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడు ఈ పాలసీ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Savings Plan: మీరు ఉద్యోగుస్తులా? మీ జీతం మొత్తం ఖర్చయిపోతుందా? అందులో ఎంత పొదుపు చేయాలో మీకు తెలియడం లేదా. అందుకే పొదుపు, పెట్టుబడులపై ద్రుష్టిపెట్టాలి. మరి ఎలా అనే మీకు సందేహం రావచ్చు. ఈ 50/30/20 రూల్ పాటిస్తే మీరు బోలెడంత డబ్బు పొదుపు చేసే ఛాన్స్ ఉంటుంది. ఇదేలాగో చూద్దాం.
India's GDP growth: దేశ జీడీపీ తొలి క్వార్టర్ లో 15 నెలల కనిష్ఠ స్థాయి 6.7 శాతం వద్ద నమోదు చేసింది. గత త్రైమాసికంలో కీలక రంగాలైన వ్యవసాయం, సేవా రంగంలో వృద్ధి డీలా పడటంతో ఆ ప్రభావం వృద్ధి రేటుపై పడింది. దీనికి తోడు పరోక్ష పన్నుల వసూళ్లలో తక్కువ వృద్ధి కనబరిచింది. ఫలితంగా జీడీపీ 5 క్వార్టర్ల కన్నా తక్కువ నమోదు అయ్యింది.
Home Loan Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మోనిటరీ పాలసీ ప్రకారం వడ్డీ రేట్లు మారనున్నాయి. ముఖ్యంగా హోమ్ లోన్స్‌పై ఇవి అధిక ప్రభావం చూపించనున్నాయి. ఇవి నెలవారీ ఇఎంఐలపై కీలక ప్రభావం చూపిస్తాయి. అందుకే హోమ్ లోన్ తీసుకునేముందు ఏ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ ఎంత ఉందో తెలుసుకోవడం అవసరం.
BSNL's Rs 107 vs Rs 153 recharge plan: బీఎస్ఎన్ఎల్ రూ. 107, రూ. 153 ఈ రెండిటికీ రూ. 46 తేడా. కానీ, రెండిటిలో ఏ ప్లాన్ మీకు సరిపోతుందో తెలుసా? ఈ ప్లాన్లలో మీరు ఎన్ని ఇతర ప్రయోజనాలు కూడా అదనంగా పొందుతారో తెలుసుకుందాం.
Citroen C3 Aircross Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Citroen C3 కారు మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అతి తక్కువ ధరల్లోనే లభిస్తోంది.
EPFO Latest News: పీఎఫ్ ఖాతాదారులు రిటైర్మెంట్ తరువాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కింద సంఘటిత రంగంలోని కార్మికులు 58 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్‌కు పొందేందుకు అర్హులవుతారు. ఒకే యూఎఎన్ కింద కనీసం పదేళ్లు అయినా పనిచేసిన వారికి పెన్షన్ పొందుతారు. మొత్తం 7 రకాల పెన్షన్లు పొందొచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.