Post Office Super Scheme: పోస్ట్ ఆఫీస్ అద్భుతమైన పథకాలను అందిస్తుంది. ఇందులో పెట్టుబడి పెడితే ఆకర్షణీయమైన రాబడి పొందవచ్చు. మీరు కూడా కొంత డబ్బును డిపాజిట్ చేసి తద్వారా ప్రతినెలా కొంత రాబడిని వడ్డీ రూపంలో పొందాలనుకుంటున్నారా?. అయితే, పోస్ట్ ఆఫీస్ రూ.20,500 పై ఓ లుక్ వేయండి. ఈ పథకం వివరాలు తెలుసుకుందాం.
BSNL Affordable Plan: మీరు బీఎస్ఎన్ఎల్ కస్టమర్లా? అయితే, మీకు మైండ్ బ్లోయింగ్ ఆఫర్. ప్రతిరోజూ 2 జీబీ డేటాతో పాటు పరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం పొందుతారు. పెరిగిన టెలికాం ధరలతో జియో, ఎయిర్టెల్ ట్యారిఫ్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే, బీఎస్ఎన్ఎల్ మాత్రం ఆఫర్లతో అతితక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్స్ అందిస్తోంది.
unemployment benefit: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు రూ. 3500 నిరుద్యోగ భృతి అందిస్తోందా..సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్న నిజా నిజాలేంటి..? కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఇలాంటి పథకం తెచ్చిందా లేదా..తెలుసుకుందాం..
Gold Rate: బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర నేడు రూ. 80వేలు దాటేసింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దీపావళి నాటికి 85వేలకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Small Business Ideas For Women: వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా..అయితే ఒక మిషన్ కొనుగోలు చేయడం ద్వారా మీరు ప్రతి నెల ఒక లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. అలాంటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Tops 5 Savings Schemes: ఇండియా పోస్టు అందించే దీర్ఘకాలిక సేవింగ్స్ సర్టిఫికెట్లలో కిసాన్ వికాస్ పత్రం కూడా ఒకటి. ముఖ్యంగా రైతుల్లో పొదుపును ప్రోత్సహించేందుకు పోస్టల్ డిపార్ట్ మెంట్ ఈ స్కీమును అమల్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ స్కీముపై 7.5శాతం వడ్డీ అందిస్తోంది. ఈ స్కీములో మీరు పెట్టుబడి నేరుగా 9ఏళ్లు 5 నెలల్లో రెట్టింపు అవుతుంది.
APY Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ ఉద్యోగుల కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ ఉద్యోగులకు సైతం సామాజిక భద్రత కల్పిస్తోంది. దీనిలో భాగంగానే అటల్ పెన్షన్ యోజన తీసుకువచ్చింది. ఈ స్కీములో చేరిన వారి సంఖ్య ప్రస్తుతం 7కోట్లకు చేరుకుంది. ఈ స్కీంకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. తక్కువ పెట్టుబడితో మంచి ప్రయోజనాలు అందించడమే ఇందుకు కారణం. నెలకు రూ. 5వేలకు వరకు పెన్షన్ కూడా పొందవచ్చు. మరి ఈ స్కీమ్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Gold Rate: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. బ్రేకుల్లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులకు భారీ షాక్ ఇస్తున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు..ఒక్కసారిగా పెరుగుతూ కొనుగోలు దారులను ఆలోచనలో పడేస్తున్నాయి. భవిష్యత్తులో బంగారం ధర 1లక్ష దాటడం ఖాయమంటున్నారు మార్కెట్ నిపుణులు.
BSNL Phone Call Service Without Sim Card Mobile Tower: మొబైల్ నెట్వర్కింగ్లో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సంచలనానికి తెరలేపింది. సిమ్ కార్డు లేకుండానే ఫోన్ కాల్స్ అందుబాటులోకి తీసుకురానుంది.
5 Days Working in Bank Big update: బ్యాంకు ఉద్యోగులకు 5 రోజులే పని దినాలు కేటాయించాలని ఎన్నో రోజులుగా వారి నుంచి ఈ డిమాండ్ వస్తోంది. అయితే వారికి ప్రభుత్వం నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ త్వరలో ఇవ్వనుంది. ఈ సంవత్సరం చివర్లో ఈ 5 రోజుల పని దినాన్ని అమలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకో తెలుసా?
EDLI Scheme: ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రంలోని మోదీ సర్కార్ శుభవార్త చెప్పారు. ఈమధ్యే ఉద్యోగులకు ఎన్నో రకాల దీవాళ కానుకలను అందించిన కేంద్రం..తాజాగా ప్రైవేట్ ఉద్యోగులకు మరో వరాల జల్లు ప్రకటించింది. ఎడ్లీ స్కీంకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని పొడిగించింది.
Salary Structure After DA Hike: కేంద్ర ప్రభుత్వం డి ఏ ను ఎలా లెక్కిస్తుంది. ఉద్యోగులకు దీపావళి నుంచి ప్రకటించిన మూడు శాతం డి ఏ పెంపుతో వేతనం ఎంత పెరుగుతుంది. డిఏ పెంపుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
Gold Rate: పసిడి ధరలు అందుకోలేనంత వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధర తులం 1 లక్ష రూపాయలు అవుతోంది అనే వార్త మనకు వినిపిస్తోంది. ఇప్పుడు అది నిజం అవుతోంది. తులం బంగారం ధర 1 లక్ష రూపాయలు ఎప్పుడు దాటుతుందో తెలుసుకుందాం.
Ice Cream Business Idea 2024: దీపావళి సందర్భంగా కొత్త బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ బిజినెస్ మీకు బోలెడు లాభాలను కలిగిస్తుంది. పండగ సమయంలో కొత్త బిజినెస్‌లకు మంచి అవకాశాలు ఉంటాయి. కేవలం రూ.లక్ష పెట్టుబడితో నెలకు లక్షలు సంపాదించే ఈ వ్యాపారం గురించి మీరు తెలుసుకోండి.
Maruti Baleno Regal Edition: దేశంలో మారుతి సుజుకి కార్లకు ప్రత్యేక నమ్మకం, డిమాండ్ ఉన్నాయి. అందుకే దాదాపు అన్ని మోడల్స్ సక్సెస్ అవుతుంటాయి. ఇటీవల మార్కెట్లో క్రేజ్ సంపాదించుకున్న మారుతి బలెనో కొత్త ఎడిషన్ లాంచ్ చేసి హల్చల్ చేస్తోంది. దీపావళికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio Offers Unlimited Data: జియో అతి తక్కువ ధరలో మరో బడ్జెట్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. 5జీ స్పీడ్‌తో అన్లిమిటెడ్ కాలింగ్ కేవలం రూ.101 కే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ రెండు నెలల పాటు ఉంటుంది. ఈ రీఛార్జీ ప్యాక్‌తో ఇతర బెనిఫిట్స్ ఏం ఉంటాయో తెలుసుకుందాం.
Real Estate in Hyderabad: హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బూం భూమి బద్దలయ్యేలా దూసుకెళ్తోంది. ప్రభుత్వాలు మారినా.. కరోనా మహమ్మారి ముంచేత్తిన మాకేదీ పట్టదు అంటూ ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదులో కొత్త అపార్ట్మెంట్ ప్లాట్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Hyundai IPO: షేర్ మార్కెట్లో కొత్తగా మరో ప్రముఖ కంపెనీ ఐపీవో ప్రవేశపెట్టింది. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ ఐపీవో కావడంతో మార్కెట్లో చర్చ జరుగుతోంది. ఇవాళ రెండో రోజు సబ్స్క్రిప్షన్లు ముగియగా అదృష్టం పరీక్షించుకునేందుకు రేపు ఆఖరి తేదీగా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPS 95 Pension Scheme: ఈపీఎస్ 95 పెన్షన్ స్కీం హయ్యర్ పెన్షన్ ఇంకా అప్లై చేయలేదా..లేదా అప్లికేషన్లో లోపాలు ఉన్నాయా.. వాటిని ఆన్లైన్ ద్వారా ఎలా సరిదిద్దుకోవచ్చు.. ఎవరిని కలిస్తే పని అవుతుంది అలాంటి విషయాలు తెలుసుకుందాం.
free scooty yojana 2024: మహిళలకు మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించిందా? 75 వేల రూపాయల విలువైన స్కూటీ టూవీలర్ వాహనాలను ఉచితంగా ఇవ్వనుందా? కేంద్ర ప్రభుత్వం స్కీమ్ గా చెబుతున్న దీని వెనక ఉన్న అసలు నిజాలు ఏంటి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.