Hyderabad Real Estate: హైదరాబాద్ లో ఇల్లు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో ఇండ్ల విక్రయాలు భారీగా పడిపోతున్నాయి. రోజురోజుకు అమ్మకాలు అంతకంతకు దిగి వస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటం, మరోవైపు అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం తగ్గుతుంది. దీంతో ఇళ్ల ధరలు భారీగా పడిపోతున్నాయని రియాల్టర్లు చెబుతున్నారు. అయితే డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లను కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు.
Hyderabad Real Estate: ఇల్లు కొనుగోలు చేయడమా..అద్దెకు ఉండటమా..ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకోలేక చాలా మంది తర్జనభర్జన పడుతుంటారు. ఇల్ల ధరలు చూస్తుంటే అద్దెకు ఉండటమే మంచి భావించేవారు కొందరు ఉన్నారు. అద్దె కట్టే బదులు కాస్త ఎక్కువైనా పర్వాలేదు ఈఎంఐ చెల్లిస్తే సొంతింట్లో ఉన్నామనే భరోసా ఉంటుందని మరికొంతమంది భావిస్తున్నారు. అయితే మీరు కూడా అద్దెను ఈఎంఐగా చెల్లిస్తూ సొంతింట్లో ఉండాలన్న కలను నెరవేర్చుకోవాలంటే హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో ఇండ్లు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఎక్కడో తెలుసుకుందాం.
Hyderabad Real Estate: భాగ్యనగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. అన్ని రంగాల్లో..అన్ని వైపులా శరవేగంగా డెవలప్ అవుతోంది. దీంతో భూముల రేట్లకు కూడా రెక్కలు వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్ లో గజం స్థలం కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే సామాన్య మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం హైదరాబాద్ నగరం శివారులో ఉన్న ఓ కుగ్రామం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఆ గ్రామం ఇప్పుడు రియల్ హాట్ టాపిగ్గా మారింది.
Hyderabad: హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తోంది. నగరం నడిమధ్యలో ఇళ్లు, భూములకు ధరలు కోట్లు పలుకుతున్నాయి. దీంతో చాలా మంది సిటీ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు వైపు ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు తాము వర్క్ చేసే ప్రాంతాలకు దగ్గర నివాస కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే నగరం మధ్యలో బొల్లారం, అల్వాల్, కోంపల్లి వైపు కొత్త కాలనీలు విస్తరిస్తున్నాయి. బొల్లారం, అల్వాల్ ఏరియా ఎన్ఓసీ ప్రాంతాని ఆనుకుని ఉండటంతో ఇక్కడ పెద్ద భవనాలు నిర్మించేందుకు పర్మిషన్ ఉండదు. దీంతో చాలా మంది ప్రశాంతంగా, పచ్చదనంతో ఈ ప్రాంతాలు ఉండటంతో ఇక్కడ ఇండ్లు, భూములు కొనుగోలు చేస్తున్నారు. ఆ వివరాలను
Hyderabad Real Estate: రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలు వచ్చాయి. ఈమధ్య కాలంలో విపరీతంగా రియల్ బూమ్ నడుస్తోంది. ఎక్కడ చూసిన ధరలు పెరుగుతూనే ఉణ్నాయి.ఇందులో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. ఈమధ్యే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త వెంచర్లు కూడా ఊహకందని రీతిలో డిమాండ్ పెరిగింది. అక్కడకూడా హైరేంజ్ బిల్డింగ్స్, విల్లాలు నిర్మించేందుకు రియలర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ ను టార్గెట్ గా చేసుకుని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ లోని ఈ రెండు ఏరియాల్లో భూములను జనం ఎగబడి కొనేస్తున్నారు. చదరపు గజం ధర ఎంత ఉందో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
Hyderabad: ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనడం ఒక లక్ష్యంగా పెట్టుకుంటార. అయితే హైదరాబాద్ వంటి మహానగరంలో ఇళ్లు కొనడం అంటే అంత ఈజీ కాదు. ఈ సంవత్సరంలో నగరం మొత్తం అమ్ముడైన ఇళ్ల ధరలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
Real Estate in Hyderabad: హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బూం భూమి బద్దలయ్యేలా దూసుకెళ్తోంది. ప్రభుత్వాలు మారినా.. కరోనా మహమ్మారి ముంచేత్తిన మాకేదీ పట్టదు అంటూ ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదులో కొత్త అపార్ట్మెంట్ ప్లాట్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Real Estate: హైదరాబాద్.. దేశవ్యాప్తంగానే..కాదు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ క్రేజ్ ను క్రియేట్ చేసుకుంది. దేశంలో ఎక్కడా లేనన్ని సదుపాయాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. అందుకే దేశం చూపు హైదరాబాద్ వైపు ఉంటుంది. పలు రాష్ట్రాల నుంచి వలస వచ్చినవాళ్లు లక్షలాది మంది హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం హైదరాబాద్ లో ఉన్నాయి. అయితే రియల్ ఎస్టేట్ పరంగానూ హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడుతుంది. కానీ గత కొన్నేళ్లుగా ఈ రంగంలో హైదరాబాద్ తన సత్తా ఏంటో నిరూపిస్తోంది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోయింది. జులై, సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. కానీ
Hydra demolishes: హైదరబాద్ లో గత కొన్నినెలలుగా రిజిస్ట్రేషన్ లు భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇళ్లు,భూములు కొనే వారు తమ ఐడియాలను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ డాటా అనలిటిక్ సంస్థ ప్రాప్ఈక్విటీ షాకింగ్ విషయాలను వెల్లడించింది.
Telangana Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వారికి ఇది ఒక రకంగా శుభవార్త అనే చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ప్రాపర్టీ వేల్యూ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని భూములు, ఖాళీ స్థలాలు, నివాస గృహాలకు సంబంధించిన మార్కెట్ విలువను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఓపెన్ మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Kokapeta Land Costs Rs 100 Cr Per Acre: రియల్ ఎస్టేట్ రంగంలో పేరున్న సంస్థలైన ఏపీఆర్ గ్రూప్, రాజ్ పుష్ప ప్రాపర్టీస్ సంస్థల మధ్య పోటీ అంతటితో అయిపోలేదు. రూ. 100 కోట్లు మార్క్ తాకిన తరువాత సైతం ఈ రెండు సంస్థల మధ్య ఈ-వేలం పోటీ ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.
Bandlaguda, Pocharam Rajiv Swagruha Flats: హైదరాబాద్లో నాగోల్ సమీపంలో ఉన్న బండ్లగూడ, ఘట్ కేసర్ సమీపంలో ఉన్న పోచారం రాజీవ్ స్వగృహ టౌన్షిప్లలో మిగిలిన ప్లాట్లను వేలం వేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటి (హెచ్ఎండీఏ) అధికారులు సిద్ధమయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.