Ratan Tata Death Time: ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా నిన్న రాత్రి స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం టాటా స్టాక్స్ ఏమవుతాయి అని ఎంతోమందిలో అనుమానం ఉంది. మరి టాటా స్టాక్స్ కొన్న వారి పరిస్థితి ఏమిటో ఒకసారి చూద్దాం..
Ratan Tata Successor : రతన్ టాటా నిష్క్రమణతో ఇప్పుడు ఆయన ఆస్తులు ఎవరికి చెందుతాయి. అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. రతన్ టాటా కు చెందిన 3800 కోట్ల సామ్రాజ్యానికి వారసుడు ఎవరు అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.. అయితే రతన్ టాటా రక్త సంబంధీకులు ఎవరున్నారు ఇప్పుడు తెలుసుకుందాం..
Launch Cheapest Indian Car: పారిశ్రామిక లెజెండ్ కన్నుమూశారు. టాటా సన్స్ చైర్మన్ అధినేత రతన్ టాటా (86) వయస్సులో మరణించారు. వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి టాటా కన్నుమూశారు. యావత్ భారత్దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సామాన్యులకు లక్ష రూపాయల కారు అందించాలనే కల నష్టాలను చవిచూసేలా చూసింది. అయినా ఎక్కడా తలగ్గొని టాటా ప్రస్థానం ఇదే...
Ratan Tata Personal Life: వ్యాపార రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రపంచస్థాయికి ఎదిగిన రతన్ టాటా చివరి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు..? ఆయన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలా విడిపోయారు..? రతన్ టాటా ప్రేమ కథను మీరూ చదివేయండి.
Free Laptop Scheme: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ అందిస్తోందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. దీని వెనుక ఉన్న నిజాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Modi government's bumper scheme: పాడి రైతుకు కేంద్రంలోని మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. పశులోన్ యోజన స్కీం కింద మొదటిసారి పాడి రైతులకు రూ. 2లక్షల వరకు లోన్ అందిస్తుంది. పశువులను కొనుగోలు చేసేందుకు, పశుగ్రాం తయారు చేసేందుకు, పశువులకు షెల్టర్ వేసేందుకు ఈ నిధులను వాడుకోవచ్చు.
Khushi Advertising Ideas Private Limited: సినిమా థియేటర్స్ లో ప్రదర్శించే యాడ్స్ కోసం పీవీఆర్ ఐనాక్స్, ఖుషీ అడ్వర్టయిజర్స్ మధ్య భాగస్వామ్యం కుదిరింది. దీని ద్వారా ఇరు కంపెనీలు లాభాలలను ఒడిసి పట్టుకునేందుకు ప్రణాళికలు వేసుకున్నాయి.
RBI October MPC Review: ఆర్బిఐ వరుసగా పదో సారి కూడా రెపో రేట్లను స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా కాలంగా ఈఎంఐ భారం తగ్గుతుందని ఆశించిన రుణగ్రహితలకు షాక్ తగిలింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold and Silver Rates Today: ప్రతిరోజు రికార్డుల మోత మోగిస్తున్న బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. దీంతో పాటు వెండి కూడా కాస్త తగ్గుముఖం బాట పట్టింది. నేడు అక్టోబర్ 9వ తేదీ బుధవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Jio Cheapest 3 Months Plan: జియో టెలికం కంపెనీ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్ పరిచయం చేసి వారికి ఆకర్షణీయమైన బెనిఫిట్స్ అందిస్తోంది. జియో 3 నెలల రీఛార్జీ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, జియో టీవీ కూడా ఫ్రీగా అందిస్తోంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
EPFO Basic Pay: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా..అయితే ఈపీఎఫ్ఓ ద్వారా నెలకు రూ. 10,000 పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా..అయితే ఈ కాలిక్యులేటర్ ద్వారా లెక్క సరిచూసుకోండి..
Swarnima Scheme For Women: మహిళలు సొంత కాళ్లపై నిలబడి వ్యాపారంలో రాణించాలని ఉందా? అయితే బయట ప్రైవేటు వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారం చేస్తే నిట్ట నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మహిళలను స్వయం శక్తితో ఎదిగేందుకు రెండు లక్షల రూపాయల రుణాన్ని అందిస్తోంది. స్వర్ణిమ స్కీం కింద అందిస్తున్న ఈ రుణం గురించి పూర్తి విశేషాలను తెలుసుకుందాం.
అద్భుతమైన ఫీచర్లు, లాంగ్ బ్యాటరీతో ఉండే స్మార్ట్ఫోన్ల కోసం ట్రై చేస్తుంటే ఇదే మంచి అవకాశం. తక్కవ ధరలోనే అంటే కేవలం 12 వేల బడ్జెట్‌కే మీరు కోరుకున్న ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు. అది కూడా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు. అలాంటి టాప్ 5 స్మార్ట్ఫోన్లు, వాటి ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Success Story: అక్షర జ్ఞానం లేని మహిళలు అక్షరాల 1600 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన కథ ఇది. అయితే ఇది కథ కాదు నిజం. మహిళలు తలుచుకుంటే సంకల్పబలం ఉంటే ఏ స్థాయికి అయినా ఎదగవచ్చు అని విజయ గాధ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Cultivation of silkworms: పట్టు వస్త్రాల క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. భారతదేశంలో పట్టు వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ పట్టు తయారీని వ్యాపారంగా మల్చుకుంటే లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చు. పెట్టుబడి తక్కువ..దిగుబడి ఎక్కువ పొందే పట్టు పురుగుల పెంపకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ బిజినెస్ చక్కటి ఆదాయ వనరుగా చెప్పుకోవచ్చు.
DA Hike Announcement: 7వ వేతన సంఘం డీఏ పెంపు ప్రకటన వెలువడనుంది. దసరా, దీపావళికి ముందే డీఏ పెంపు నజరానా లభించనుంది. పెరిగిన డీఏ ఎరియర్లతో పాటు రానుండటంతో జీతం పెద్దమొత్తంలో తీసుకోనున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.
Digital Life Certificate: పెన్షన్లకు బిగ్ అలర్ట్. ఇప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఆన్ లైన్లోనే డిజిటల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇది పెన్షనర్ బతికే ఉన్నారని రుజువుకు చేసేందుకు ఇవ్వాల్సి ఉంటుంది.
Fake News: ఆర్బిఐ 500 రూపాయల నోట్లను రద్దు చేసిందా.. ముఖ్యంగా ప్రత్యేక సిరీస్ నెంబర్ ఉన్న నోట్లను చలామణి నుంచి తొలగించిందా... దీనిపైన ఆర్బీఐ ఏమంటోంది.. ఇలాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిజానిజాలను కూడా నిర్ధారణ చేద్దాం.
Business Idea Makes lakhs Turnover: ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? కేవలం అతి తక్కువ కాలంలో ఎక్కువ సంపాదన పొందాలనే పట్టుదల, లక్ష్యం మీలో ఉందా? అయితే, మీకు తిరుగులేని బిజినెస్ ఐడియా. లక్షల్లో ఆమ్దాని తెచ్చే వ్యాపారం ఈజీగా మొదలు పెట్టొచ్చు. ఆదాయం గడించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ, సొంతంగా బిజినెస్ చేసి నలుగురికి ఉపాధి అందించడానికి ప్రయత్నిస్తే మీరు లక్షల్లో టర్నోవర్ పొందవచ్చు.
Tata New SUV: దేశంలోని ప్రమఖ కారు తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త ఎస్యూవీ లాంచ్ చేసే ఆలోచనలో ఉంది. పవర్ ఫుల్ ఇంజన్, అద్బుతమైన ఫీచర్లతో Tata 4X4 SUV ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతోంది. ఈ ఎస్యూవీ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.