October 11 Public Holiday 2024: కొన్ని ప్రత్యేక దినాల్లో ప్రభుత్వాలు సెలవు దినాలను ప్రకటిస్తాయి. అక్టోబర్ 11న కూడా పబ్లిక్ హాలిడే ప్రకటించింది. అయితే, రేపు శుక్రవారం ఏ ప్రాంతాల్లో పబ్లిక్ హాలిడే ఉంటుంది? ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం రేపు ఎందకు బ్యాంకులు బంద్ ఉంటాయి తెలుసుకుందాం.
Meesho Employees Gets Nine Days Of Paid Leave: ఉద్యోగుల్లో శక్తి సామర్థ్యాలు పెంచేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో కీలక ప్రకటన చేసింది. 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది.
ZEE Entertainment Enterprises : ZEE ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ గురువారం నాడు పద్మవిభూషణ్ రతన్ టాటా మృతి పట్ల భారమైన హృదయంతో సంతాపం వ్యక్తం చేసింది. రతన్ టాటా అనేక తరాల పాటు భారతీయులకు మార్గదర్శిగా నిలుస్తారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
Tata Family Tree: టాటా గ్రూపులోకి రతన్ టాటా ఎంట్రీ రెడ్ కార్పెట్ పరిచినట్లు జరగలేదా.. ఆయన టాటాలకు నిజంగా రక్తసంబంధీకులు కారా.. టాటా కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు.. వారికి రతన్ టాటా కు ఉన్న రిలేషన్ ఏంటి.. ఇలాంటి విషయాలు తెలుసుకుందాం
Ratan Tata: మనం వంటగదిలో ఉపయోగించే ఉప్పు నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు రతన్ టాటా కంపెనీలో ఎన్నో తయారు అయ్యాయి. టాటా గ్రూప్ దేశంలోనే మొదటిసారిగా అయోడిన్ తో కూడిన సాల్ట్ ప్యాకెట్లను విక్రయించింది. 1983లో తయారైన టాటా సాల్ట్ నేడు అందరి ఇళ్లలోనూ ఉపయోగిస్తున్నారు. టాటా ఉప్పు వెనకున్న అసలు కథ ఏంటో చూద్దాం.
Tata Group Valuation: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కన్నా టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ అత్యధికం అంటే ఆశ్చర్యం కలగక మానదు. అవును మీరు వింటున్నది నిజమే రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను సైతం దాటి ఆకాశమే హద్దుగా ఎదిగి దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్లేందుకు దోహదపడింది.
Mukesh Ambani emotional over Ratan Tata's death: రతన్ టాటా మరణవార్తతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఎమోషనల్ ట్వీట్ చేశారు. రతన్ టాటా తన గుండెల్లో ఎప్పుడూ ఉంటారని అన్నారు.
BSNL Recharge Plan: ఎక్కువ డేటా వినియోగించుకునే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్. అతి తక్కువ ధరలో ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందే అవకాశం. ఈ ప్లాన్ ఏడాదిపాటు వ్యాలిటిటీ లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ బంపర్ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
Ratan Tata Motivation: ప్రతిఒక్కరూ సంతోషంగా, ఆనందంగా జీవించేందుకు ఎన్నో దారులను వెతుకుతుంటారు. అలాగే రతన్ టాటా కూడా తన నిజమైనా ఆనందాన్ని ఇచ్చే పనేంటో వెతికారు. ఆయన ఏ పనిలో సంతోషం ఇచ్చిందన్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మీరు కూడా జీవితంలో ఆనందంగా, సంతోషంగా ఉండాలంటే రతన్ టాటా చెప్పిన ఈ విషయాలను నిద్రలో కూడా మర్చిపోకూడదు.
Ratan Tata Death Time: ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా నిన్న రాత్రి స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం టాటా స్టాక్స్ ఏమవుతాయి అని ఎంతోమందిలో అనుమానం ఉంది. మరి టాటా స్టాక్స్ కొన్న వారి పరిస్థితి ఏమిటో ఒకసారి చూద్దాం..
Ratan Tata Successor : రతన్ టాటా నిష్క్రమణతో ఇప్పుడు ఆయన ఆస్తులు ఎవరికి చెందుతాయి. అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. రతన్ టాటా కు చెందిన 3800 కోట్ల సామ్రాజ్యానికి వారసుడు ఎవరు అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.. అయితే రతన్ టాటా రక్త సంబంధీకులు ఎవరున్నారు ఇప్పుడు తెలుసుకుందాం..
Launch Cheapest Indian Car: పారిశ్రామిక లెజెండ్ కన్నుమూశారు. టాటా సన్స్ చైర్మన్ అధినేత రతన్ టాటా (86) వయస్సులో మరణించారు. వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి టాటా కన్నుమూశారు. యావత్ భారత్దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సామాన్యులకు లక్ష రూపాయల కారు అందించాలనే కల నష్టాలను చవిచూసేలా చూసింది. అయినా ఎక్కడా తలగ్గొని టాటా ప్రస్థానం ఇదే...
Ratan Tata Personal Life: వ్యాపార రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రపంచస్థాయికి ఎదిగిన రతన్ టాటా చివరి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు..? ఆయన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలా విడిపోయారు..? రతన్ టాటా ప్రేమ కథను మీరూ చదివేయండి.
Free Laptop Scheme: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ అందిస్తోందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. దీని వెనుక ఉన్న నిజాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Modi government's bumper scheme: పాడి రైతుకు కేంద్రంలోని మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. పశులోన్ యోజన స్కీం కింద మొదటిసారి పాడి రైతులకు రూ. 2లక్షల వరకు లోన్ అందిస్తుంది. పశువులను కొనుగోలు చేసేందుకు, పశుగ్రాం తయారు చేసేందుకు, పశువులకు షెల్టర్ వేసేందుకు ఈ నిధులను వాడుకోవచ్చు.
Khushi Advertising Ideas Private Limited: సినిమా థియేటర్స్ లో ప్రదర్శించే యాడ్స్ కోసం పీవీఆర్ ఐనాక్స్, ఖుషీ అడ్వర్టయిజర్స్ మధ్య భాగస్వామ్యం కుదిరింది. దీని ద్వారా ఇరు కంపెనీలు లాభాలలను ఒడిసి పట్టుకునేందుకు ప్రణాళికలు వేసుకున్నాయి.
RBI October MPC Review: ఆర్బిఐ వరుసగా పదో సారి కూడా రెపో రేట్లను స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా కాలంగా ఈఎంఐ భారం తగ్గుతుందని ఆశించిన రుణగ్రహితలకు షాక్ తగిలింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold and Silver Rates Today: ప్రతిరోజు రికార్డుల మోత మోగిస్తున్న బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. దీంతో పాటు వెండి కూడా కాస్త తగ్గుముఖం బాట పట్టింది. నేడు అక్టోబర్ 9వ తేదీ బుధవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Jio Cheapest 3 Months Plan: జియో టెలికం కంపెనీ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్ పరిచయం చేసి వారికి ఆకర్షణీయమైన బెనిఫిట్స్ అందిస్తోంది. జియో 3 నెలల రీఛార్జీ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, జియో టీవీ కూడా ఫ్రీగా అందిస్తోంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
EPFO Basic Pay: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా..అయితే ఈపీఎఫ్ఓ ద్వారా నెలకు రూ. 10,000 పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా..అయితే ఈ కాలిక్యులేటర్ ద్వారా లెక్క సరిచూసుకోండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.