Balineni: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంచోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. తాజాగా, వైసీపీని వీడిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయ భాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.
YSRCP Leaders Que To JanaSena Party: అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే భావనకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నాయకుల చేరికకు తలుపులు బార్లా తెరిచింది.
Adani Group Donates Rs 25 Cr To Andhra CM Chandrababu: వరదలతో అల్లాడిన ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ విరాళం లభించింది. అదానీ గ్రూప్ ఏపీ సీఎంఆర్ఎఫ్కు రూ.25 కోట్ల భారీ విరాళం అందించడం విశేషం.
Tirumala Laddu controvercy: తిరుమల లడ్డు వివాదంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ల్యాబ్ నిర్ధారించింది.
Chandrababu Naidu Completes 100 Days As CM: వంద రోజుల పాలన పూర్తవడంతో కూటమి ప్రభుత్వం సంబరాలకు సిద్ధమైంది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని సిక్కోలు నుంచి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. ఉత్తర, మద్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కాస్తా త్వరలో తుపానుగా మారవచ్చు. రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena Party - Balineni: ఏపీలో పాలిటిక్స్ బిగ్ టర్న్ తీసుకోబోతున్నాయా..? ఇక ఆ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయా....?ప్రతిపక్ష వైసీపీకీ చెందిన కీలక నేతలు ఆ పార్టీవైపే చూస్తున్నారా ..? రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఇప్పుడు ఆ పార్టీ ఒక్కటే ఆప్షన్ గా కనపడుతుందా..?ఇప్పటికే జగన్ కోటరీగా చెందిన నేతలు ఆ పార్టీ పెద్దలతో టచ్ లో ఉన్నారా....? ఈ చేరికలు ఏపీలో రాజకీయాలను మార్చబోవడం ఖాయమా..? ఆ పార్టీలోకి స్వతహాగా వెళుతున్నారా..? లేక వైసీపీ అధినేతే పంపిస్తున్నారా ..? అసలు ఏపీ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది..!
YS Sharmila Reacts CM Chandrababu Tirumala Laddu Animal Ghee: రాజకీయ దురుద్దేశంతోనే తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
Big twist to ys jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ కు వరుసగా షాక్ లు తగులుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో..ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి చేరటానికి మూహుర్తం ఖరారు అయినట్లు సమాచారం.
Tirumala laddu: పవిత్రమైన తిరుమల లడ్డుప్రసాదం తయారీలో గత వైఎస్సార్పీపీ ప్రభుత్వం జంతువుల నుంచి తయారు చేసిన కొవ్వుని ఉపయోగించారని కూడా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీలో ప్రస్తుతం ఇది రాజకీయంగా దుమారంగా మారింది.
Other Religion Symbol Found In Tirumala: తిరుమల కొండపై మళ్లీ విజిలెన్స్ లోపం బయటపడింది. కొండపైకి అన్యమత గుర్తులు ఉన్న వాహనం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త తిరుమలలో కలకలం రేపింది.
Pawan Kalyan After Land Bought He Find Jagan Photo On Certificate: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను భూమి కొంటే వాటిపై జగన్ బొమ్మ ఉందని తెలిపారు.
Liquor Will Be Available Rs 99 Only In Andhra Pradesh: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యంప్రియులకు తీపి కబురు చెప్పారు. రూ.99 కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్త మద్యం విధానానికి చంద్రబాబు సర్కార్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ మద్యం విధానం అమల్లోకి రాబోతున్నది.
balineni Srinivasa reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. అయితే.. ఇది వైసీపీ ఎప్పటి నుంచో ముందే అనుకున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో తాజాగా, ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Demolish CM Chandrababu Naidu Residence: వరదలపై బురద రాజకీయం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు విజయ సాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.