Supreme court on Tirumala laddu: దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు తిరుమల లడ్డు పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నారు.
APSRTC Dussehra festival: ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో కొన్ని రూట్లలో భారీగా బస్సు ప్రయాణాలలో రాయితీలను ప్రకటించింది. దీంతో ప్రయాణికులు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం పోయినా ఆంధ్రప్రదేశ్‌కు వర్షాలు తప్పడం లేదు. ఇంకా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Chandrababu Naidu Condemns Ex CM YS Jagan Comments: తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తిప్పికొట్టారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఖండించారు.
Tirumala Laddu Row: ఏపీ రాజకీయ నేతలకు కంటి నిండా కునుకు కరువైందా...? గత వారం రోజులుగా ఏపీ నేతలకు ఎందుకు ఆయన కలలోకి వస్తున్నట్లు...? మనం ఏమైనా తప్పు చేశామా అని ఏపీ లీడర్లు ఆందోళన చెందుతున్నారా...? ఆయనకు కోపం వస్తే మా పరిస్థితి ఏంటా అని తెగ టెన్షన్ పడుతున్నారా....? కొందరు నేతలు దీనిపై మాట్లాడటానికే జంకుతున్నారా....? మీడియా కంట కనపడితే దీనిపై ఏం మాట్లాడాల్సి వస్తుందో అని జారుకుంటున్నారా....? ఇంతకీ ఏపీ నేతలు ఇంతలా టెన్షన్ పడుతుంది ఎవరిని చూసి....? ఎందు కోసం..?
Tirumala laddu row: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని జగన్ అన్నారు. దేవుడి దగ్గరకు వెళ్తానంటే కూడా.. అరాచకాలు చేస్తున్నారని కూడా కూటమిపై జగన్ మండిపడ్డారు.
Tirupati laddu controversy: తిరుమల లడ్డు వివాదం దేశంలో సలసల కాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాధవీలత తిరుమలకు వెళ్లి ప్రాయిశ్చిత్తం చేపట్టారు.ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Jagan Visit To Tirumala: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ కల్తీ రాజకీయాల్లో కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తిరుమల పర్యటన మరింత ఉత్కంఠగా మారింది. నేడు తిరుమల బయలు దేరునున్న ఆయన రేపు వేంకటేషుని దర్శించుకోనున్నారు.
Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
YS Jagan Tirumala Declaration: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి సంచలన సవాల్ విసిరారు. ఈ సందర్భంగా తిరుమల పర్యటనకు డిక్లరేషన్ ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.
YS Jagan Mohan Reddy Visit To Tirumala: తిరుపతి లడ్డూ వివాదం వేల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన పిలుపునిచ్చారు. చంద్రబాబు చేసిన పాపానికి పరిహారంగా ఈనెల 28వ తేదీ శనివారం పూజలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆయన తిరుమల పర్యటన చేయనున్నారని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.