Nikhil Chaudhary Stands Trial For Rape Case: ఓ ప్రముఖ క్రికెటర్ చిక్కుల్లో పడ్డాడు. యువతిపై అత్యాచారినికి పాల్పడ్డాడనే ఆరోపణలు వ్యక్తమవుతుండడంతో అతడి కెరీర్ ప్రమాదంలో పడింది.
Planes Hit By GPS Jamming Across Europe: ఆకాశంలో జీపీఎస్ వ్యవస్థ స్తంభించింది.. దారి చూపే జీపీఎస్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడడంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర కలకలం రేగింది.
Baltimore Bridge Collapse: అమెరికాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఒక భారీ కంటైనర్లతో వెళ్తున్న నౌక.. ఫ్రాన్సీస్ స్కాట్ కీ అనేఉ బ్రిడ్జీని బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆ బిడ్జి పేకమెడలో కూలిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ancient Shipwreck Treasure: సముద్ర లోతుల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఈ రహస్యాలు అప్పుడప్పుడూ వివిధ పరిశోధనల్లో బయటపడుతుంటాయి. ఇటీవల గ్రీస్ పరిశోథకులు అద్భుతమైన అణ్వేషణ వెలికితీశారు. కాసోస్ ఐలాండ్ సమీపంలో 5000 ఏళ్ల నాటి ఓడ శిధిలాలు వెలికి తీశారు. పురావస్తు పరిశోధకులకు ఇదొక ఖజానా లాంటిది. సముద్రంలో లోతుల్లో 20 నుంచి 47 మీటర్ల లోతులో దాదాపు 10 ఓడలకు చెందిన శిధిలాలు కనుగొన్నారు.
Lung Cancer Vaccine: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ మాత్రం ఇంకా అంతుచిక్కడం లేదు. కేన్సర్‌కు ఇప్పటికీ పూర్తి చికిత్స లేకపోవడంతో కేన్సర్ అంటేనే గజగజ వణికే పరిస్థితి తలెత్తుతోంది. ఆయితే బ్రిటన్ పరిశోధకులు ఇప్పుడు గుడ్‌న్యూస్ విన్పించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Moscow Gun Firing: రష్యా రాజధాని మాస్కోలో ఘోరం జరిగింది. గుర్తు తెలియని దుండగులు కాల్పులతో తెగబడ్డారు. ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో ఈ ఘటన జరగడంతో పెద్దసంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Russia Elections Once Again Putin Landslide Victory: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ సంచలన విజయాన్ని నమోదు చేశారు. నలుగురు ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి అత్యధిక ఓట్లు పొంది ఐదోసారి అధ్యక్షుడిగా పని చేయనున్నారు.
Ban on Israelis: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రభావం ప్రపంచ ముస్లిం దేశాలపై తీవ్రంగానే ఉంది. ఇజ్రాయిల్ దేశంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఫలితంగా కొన్ని దేశాలు ఇజ్రాయిల్ పౌరులకు నో ఎంట్రీ ప్రకటించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Penny Wong Marries Her Partner: ఆమె దేశానికి అత్యున్నత పదవిలో ఉన్నారు. కానీ ఆమె ఇష్టపడేది.. జీవించేది మాత్రం మహిళతోనే. కొన్నాళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేసిన ఆమె తాజాగా వివాహం చేసుకుంది.
Andhra Pradesh Student Murdered: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ కు లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. బోస్టన్ వర్సిటీ క్యాంపస్ లోనే దుండగులు దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
Israel Attacks: ఇజ్రాయెల్, హమాస్ ల మధ్యజరుగుతున్న యుద్ధంలో అమాయకులు బలౌతున్నారు. అక్కడ కనీసం తిండిలేక, పొట్ట చేతపట్టుకుని అమాయకులు ఆకలితో అలమటిస్తున్నారు. ఎవరు వచ్చి తమకు బుక్కెడు అన్నం పెడతారో అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది.
టైటానిక్..ఇప్పటి తరాలు చూడకపోయినా అందరికీ తెలిసిన పదం. సముద్రంలో మునిగి దశాబ్దాలవుతున్నా అందరికీ ఇంకా గుర్తే. కారణం టైటానిక్ నేపధ్యంలో తీసిన సినిమా. పదేళ్ల క్రితం ఓ కోటీశ్వరుడు టైటానిక్ 2 దింపుతానని ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. లండన్‌లో రిట్జ్ హోటల్లో అపర కోటీశ్వరుడు క్లైవ్ పామర్ చేసిన ప్రకటన ఇది. ఇప్పుడు మరోసారి టైటానిక్ 2 నిర్మాణం వార్తల్లో నిలుస్తోంది.
Russia Ukraine War Update: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా బలగాలు మద్దతుగా నిలిస్తే.. అణు యుద్ధానికి సిద్దమవుతామని ప్రకటించారు. రష్యాలో ఎన్నికలకు ముందు ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం.
వంతెన అనేది రెండు ప్రాంతాల్ని కలపడమే కాకుండా రవాణా వ్యవస్థ, ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఒకదానిని మించి మరొకటిగా వంతెనలు చాలానే ఉన్నాయి. కానీ కొన్ని వంతెనలు చాలా ప్రత్యేకం. ఇవి మూవింగ్ బ్రిడ్జీలు. అంటే కదిలే వంతెనలు.
రంజాన్ నెల ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు కఠిన ఉపవాసాలు ఆచరిస్తున్నారు. ఈ నెలలో అత్యధిక సమయం దైవారాధనలో గడుపుతుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా మసీదులు ఈ నెలలో కళకళలాడుతుంటాయి. ఈ నేపధ్యంలో ప్రపంచంలోని అందమైన, అతిపెద్ద, చారిత్రాత్మక మసీదుల గురించి తెలుసుకుందాం.
ఆసియా నుంచి దక్షిణ తూర్పు ఆసియా వరకూ వాతావరణంలో తీవ్ర మార్పులు వచ్చాయి. దుబాయ్‌లో ఆకశ్మిక వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరమంతా జలమయమైపోతుంది. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉన్నా రోడ్లపై నీరు నిలిచిపోతోంది. అటు ఇండోనేషియాలో భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడటం కారణంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులపాలవుతుంది. చాలా ప్రాంతాలు వరద ముప్పులో ఉన్నాయి.
Tanzanias Zanzibar: జాంజిబార్ ద్వీపసమూహంలోని పెంబా ద్వీపంలో సముద్ర తాబేలును వేటాడి ఆహారంగా తింటారు. ఈక్రమంలో.. తాబేలు మాంసం తిన్న వారిలో 9 మంది చనిపోయిన ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఇదే ఘటనలో మరో 78 ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స తీసుకుంటున్నారు.
దుబాయ్ అంటే ప్రసిద్ధి చెందిన కట్టడాలకు పేరు. ప్రపంచంలో అతి ఎత్తైన బుర్జ్ ఖలీఫాకు సమీపంలో ఉన్న దుబాయ్ మాల్ కొత్త చరిత్రను సృష్టించింది. 2023లో ఈ మాల్‌ను పదిన్నర కోట్లమంది సందర్శించారు. ప్రతియేటా సందర్శకుల సంఖ్య పెరుగుతోంది.
Parachute Fails To Open Tragedy:ఇజ్రాయెల్ గాజాపై భీకరమైన దాడులు చేస్తుంది. గాజాలోని పలునగరాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఎంతో మంది అమాయకులు బాంబు, మిసైల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.ఇదిలా ఉండగా... అనేక దేశాలు క్లిష్టమైన పరిస్థితిలో గాజాకు తమవంతుగా సహాయం అందిస్తున్నాయి.
Nikki Haley Quites Race: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష రేసు నుంచి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ వైదొలిగారు. ఈ పరిణామంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.