Countries Without Airport: ప్రపంచంలో విమానాశ్రయాలు లేని దేశాలివే

ఎయిర్‌పోర్ట్ అనేది ప్రతి దేశానికి చాలా అవసరం. విమానాశ్రయాలుంటే ఆ దేశం పర్యాటకంగా, ఆర్ధికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ఓ దేశం అబివృద్ధిలో విమనాశ్రయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పటికే విమానాశ్రయాలు లేని కొన్ని దేశాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..

Countries Without Airport: ఎయిర్‌పోర్ట్ అనేది ప్రతి దేశానికి చాలా అవసరం. విమానాశ్రయాలుంటే ఆ దేశం పర్యాటకంగా, ఆర్ధికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ఓ దేశం అబివృద్ధిలో విమనాశ్రయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పటికే విమానాశ్రయాలు లేని కొన్ని దేశాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
 

1 /5

అండోరా స్పెయిన్, ఫ్రాన్స్ సరిహద్దుల్లో ఉన్న ల్యాండ్‌లాక్డ్ దేశమిది. 467.63 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ కూడా విమానాశ్రయం లేదు. 

2 /5

లిక్ టెన్‌స్టీన్ ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌లను కలిపే మరో అతి చిన్న దేశమిది. కేవలం 160 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. విమనాశ్రయం లేదు. 

3 /5

సైన్ మ్యారినో సైన్ మ్యారినో ఇటలీలో ఉన్న ప్రపంచంలోని అతి చిన్న దేశం. కేవలం 61.2 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ కూడా విమానాశ్రయం లేదు. 

4 /5

వాటికన్ సిటీ వాటికన్ సిటీ అనేది ఇటలీలోని రోమ్ నగరంలో ఉన్న ప్రపంచంలోని అతి చిన్న దేశం. ఇక్కడ కూడా ఎయిర్‌పోర్ట్ లేదు. హెలీపోర్ట్ మాత్రం ఉంది. రోమ్ సియాంపినో సమీపంలోని విమానాశ్రయం. 

5 /5

మొనాకో మొనాకో అనేది పశ్చిమ యూరప్‌లో ఫ్రెంచ్ రివేరాలో ఉన్న సావరీన్ మైక్రోస్టేట్. ఈ ప్రాంతం విస్తీర్ణం కేవలం 2.08 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే. కానీ జనాభా చాలా ఎక్కువ. అయితే ఎయిర్‌పోర్ట్ మాత్రం లేదు. హెలీప్యాడ్ మాత్రం ఉంది. ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ఉన్న విమానాశ్రయం ఇక్కడికి దగ్గర.