Poco C51 Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 5000Mah బ్యాటరీ పోకో మొబైల్‌ కేవలం రూ.4,799కే.. మళ్లీ మళ్లీ రాని ఆఫర్‌!


Poco C51 Price Cut: అతి తక్కువ ధరలోని మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలని వారికి ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు. పోకో (Poco) గతంలో విడుదల చేసిన C సిరీస్ మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. అయితే ఆ మొబైల్ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.


Poco C51 Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని మొబైల్స్ పై ప్రత్యేకమైన డీల్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. అతి తక్కువ ధరలోని డ్యూయల్ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ప్రత్యేకమైన అవకాశం గా భావించవచ్చు. 
 

1 /6

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో పోకో గతంలో లాంచ్ చేసిన C15 (Poco C51) స్మార్ట్ ఫోన్ ప్రత్యేకమైన తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ మొబైల్ పై అందిస్తున్న ఆఫర్స్ ఏంటో వాటి పూర్తి వివరాలు తెలుసుకోండి.  

2 /6

ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ.9,999తో అందుబాటులో ఉంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ Poco C51 మొబైల్ పై ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి 50 శాతంకు పైగా తగ్గింపు లభిస్తుంది. 

3 /6

దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను ఈ Poco C51 స్మార్ట్ ఫోన్ కేవలం రూ.4,999కే పొందవచ్చు. దీంతోపాటు అదనంగా ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది.   

4 /6

బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపుతో లభిస్తుంది. ఈ Poco C51 మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్‌తో పేమెంట్ చెల్లించి కొనుగోలు చేస్తే ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.  

5 /6

అంతేకాకుండా ఈ మొబైల్ పై ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్స్ట్రా ప్రత్యేకమైన కూపన్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసే వారికి రూ.200 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ Poco C51 స్మార్ట్ ఫోన్ కేవలం రూ.4,799కే పొందవచ్చు.  

6 /6

ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్ 4GB ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. అలాగే ఇది 5000Mah బ్యాటరీతో లభిస్తోంది. దీంతోపాటు దీని బ్యాక్ సెట్ అప్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.