Electric Smart Microcar 2024: మార్కెట్లోకి తొలిసారిగా మైక్రో ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో 160 కిమీల డ్రైవింగ్ రేంజ్‌తో విడుదల కానుంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Raithu Runa Mafi: కర్ణాటకతో ఐదు హామిలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. అక్కడ పూర్తి స్థాయిలో హామిలను అమలు చేయడంలో విఫలమైంది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో ఈ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి. అటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు హామిలతో అధికారంలోకి వచ్చింది. కానీ హామిల అమల్లో మీన మేషాలు లెక్కబెడుతుంది. తాజాగా రేవంత్ సర్కార్ రూ. 2 లక్షల రుణ మాఫీకి నిధుల విడుదల చేసారు.
New Honda Amaze Facelift 2024 Model: డిసెంబర్ 4న తేదిన హోండా నుంచి అద్భుతమైన ఫీచర్స్‌తో కొత్త కారు లాంచ్ కాబోతంది. దీనిని కంపెనీ హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్‌తో పేరుతో విడుదల చేయబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Maharashtra CM: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలిచినా.. సీఎం పదవిపై మాత్రం ఉత్కంఠ వీడటం లేదు. ఇది డైలీ సీరియల్ ను తలపిస్తోంది. సీఎం పదవిపై బీజేపీ, శివసేన షిండే మధ్య ఊగిసలాడుతోంది. గత ఎన్నికల్లో ఉద్ధవ్ బీజేపీతో ఎలా బిహేవ్ చేసాడో.. ఇపుడు సీఎం పదవి కోసం అదే సీన్ ను ఏక్ నాథ్ షిండే రిపీట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక రకంగా బీజేపీపై ఏక్ నాథ్ షిండే అలిగినట్టు కనిపిస్తోంది.
Telangana Govt 10Th Class: తెలంగాణలోని పదో తరగతి విద్యార్థుల మార్కుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పదోతరగతిలో ఇంటర్నల్ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 2024-25 విద్యా సంవత్సరానికి నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ యుద్దానికి ముగింపు పలుకుతానని శపథం చేసాడు. కానీ ఆయన పదవి చేపట్టేలోపే.. జో బైడెన్ ప్రభుత్వం.. ఉక్రెయిన్ ను రష్యాను రెచ్చగొట్టేలా వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా పై మిస్సైల్స్ దాడులు చేయడానికి అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రష్యా కూడా అదును చూసి ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది.
Eagle: ఆంధ్ర ప్రదేశ్ లో గంజాయి, నాటు సారా, డ్రగ్స్ పై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఇందుకు ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్- ఈగల్ రంగంలోకి దిగింది. మొత్తం 459 మంది సిబ్బంది పనిచేసే ఈగల్లో భాగంగా అమరావతిలో రాష్ట్రస్థాయి నార్కోటిక్స్ పోలీసుస్టేషన్ ఏర్పాటయ్యింది.
Mixed Vegetable Rice Recipe: మిక్స్డ్ వెజిటబుల్ రైస్ అంటే వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన అన్నం. ఇది ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం. ఈ రైస్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
Acid Attack In Ongoing RTC Bus In Visakhapatnam: రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సులో అనూహ్యంగా ఓ వ్యక్తి వచ్చి మహిళలపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపు యాసిడ్ పడడంతో మహిళలు కేకలు పెట్టారు. ఈ సంఘటన వైజాగ్‌లో కలకలం రేపింది.
Curry Leaves Powder: కరివేపాకు పొడి వంటలలో ముఖ్యమైన మసాలా. ఇది వంటకాలకు ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇక్కడ తెలుసుకోవడం.
Police Complaint Against Allu Arjun Army Name Objection: పుష్ప 2 ది రూల్ సినిమాకు సిద్ధమవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు భారీ షాక్ తగిలింది. తన అభిమానుల సంఘానికి పెట్టుకున్న పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు అందడం కలకలం రేపింది.
Sweet With Bread Recipe: షాహీ తుక్డా రుచి ప్రజలను ఆకట్టుకుంటుంది. ఈ స్వీట్ పండుగల సమయంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీని ఇంట్లో దీని ట్రై చేయవచ్చు. దీని తయారు చేయడం సులభం కూడా. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.
CM Chandrababu Nemakallu Tour Schedule For NTR Bharosa Scheme: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీని మరోసారి చేపట్టనుంది. నెల ప్రారంభానికి ముందే పింఛన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొననున్నారు.
Revanth Reddy Review On Indiramma House Guidelines: ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు భారీ కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది. తమ ఎన్నికల హామీ అయిన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. త్వరలోనే ఇళ్లు ఇచ్చేందుకు సిద్ధమైంది.
Pranaya Godari Movie Release Date: ప్రణయ గోదారి మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 13న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. కమెడియన్ అలీ సోదరుడి కుమారుడు సదన్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం కానున్నాడు.
Tomato Pudina Chutney Recipe: చలికాలంలో వేడి వేడి ఇడ్లీ, దోశలతో పాటు పుదీనా టమాటో పచ్చడిని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Ambani Laddu Recipe: "అంబానీ లడ్డూ" అనే పదబంధం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్‌గా మారింది. దీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Bride: కొత్తగా పెళ్లైన వాళ్లకు రకరకాల బహుమతులు, సారెలు, స్వీట్లను ఇచ్చి అత్తారింటికి పంపుతుంటారు. అయితే. అత్తారింటికి పంపేటప్పుడు.. కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
YS Jagan Meet With Krishna District Leaders: అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ మళ్లీ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు భరోసానిచ్చే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ ఎలా ఉంటదో చెప్పి తాను అండగా ఉంటానని ప్రకటించారు.
RK Roja Fire On YS Sharmila On Adani Bribe Dispute: ఆంధ్రప్రదేశ్‌లో గౌతమ్ అదానీ అవినీతి వ్యవహారం వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్సార్సీపీ అనేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.