AP PH Pension: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య పింఛన్లకు సంబంధించిన తనిఖీలు చేపట్టనుంది. ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య పింఛన్ల తనిఖీలు కొనసాగుతాయని తెలిపింది.
AP Pensions Verify: ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్దారులకు షాక్ ఇవ్వనుంది. బోగస్ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం చేసింది. పెన్షనర్ల జాబితాలో అనర్హులు ఎక్కువగా ఉన్నారనే ఆరోపణల నేపధ్యంలో మొత్తం ప్రక్రియనే సెట్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CM Chandrababu Nemakallu Tour Schedule For NTR Bharosa Scheme: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీని మరోసారి చేపట్టనుంది. నెల ప్రారంభానికి ముందే పింఛన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొననున్నారు.
NTR Bharosa Pension Scheme September Pension Amount Distributes On August 31st: పింఛన్ల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ పెంచగా.. ఇప్పుడు ఒకటి తారీఖు కన్నా ముందే ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఆగడం లేదు. ముఖ్యంగా పింఛన్ల (AP Pensions) విషయంలో ఏపీ సర్కార్ శ్రద్ధ తీసుకుంటోంది. ఒకటో తారీఖునే అదికూడా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లికి నేరుగా అందజేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.