Barley Water Benefits In Telugu: ప్రతి రోజు బార్లీ వాటర్ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమువుతాయి. అంతేకాకుండా శరీరం కూడా డిటాక్స్ అవుతుంది. దీంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
Priyanka Gandhi Vadra: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా నేడు పార్లమెంట్ కు దిగువ సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులతో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అంతేకాదు ఎంట్రీ రోజే లోక్ సభల పలు అంశాలపై రచ్చ జరిగింది.
Sesame Laddu Benefits: నువ్వుల గింజల లడ్డూ ఆరోగ్యానికి మంచిది. నువ్వుల లడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. పిల్లలు, పెద్దలు నువ్వులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Harish Rao Offers To Revanth Reddy On Musi River: మూసీ నది పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న విధ్వంసం.. ఆయన చేయాలనుకున్న రియల్ ఎస్టేట్‌కు తాము వ్యతిరేకమని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు ప్రకటించారు. ఆ పని చేస్తే తానే బోకే ఇచ్చి అభినందిస్తానన్నారు.
Medical Student Suicide Note Gests Tears: డాక్టర్ విద్య చదవలేక ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుది పరీక్షల భయంతో ఒత్తిడికి గురయి ఆ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదం నింపింది.
Carrot Juice Benefits: ఉదయాన్నే క్యారెట్ రసం తాగడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఇందులో లభించే విటమిన్స్ అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ రసం తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Pawan Kalyan-Nagababu : రాజ్యసభ సభ్యునిగా నాగబాబు పేరు ఎందుకు సడన్ గా తెరపైకి వచ్చింది..? పవన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు కారణం ఇదేనా..? ఢిల్లీలో పవన్ ప్రతినిధిగా జనసేన తరుపున ఒక కీలక వ్యక్తిని నియమించాలని జనసేనాని అనుకుంటున్నారా..? దానికి తన సోదరుడు నాగబాబు సూటబుల్ పర్సన్ గా పవన్ భావిస్తున్నారా..? త్వరలో నాగబాబు కేంద్ర మంత్రి కూడా కాబోతున్నారా..?
Udvegam Movie Review:తెలుగు సహా వివిధ భాషల్లో కోర్టు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుందనే విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో తెరకెక్కిన మరో ఎమోషనల్ కోర్ట్ డ్రామా మూవీ ‘ఉద్వేగం’. ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Mosambi Winter Benefits: మోసంబి పండు ఒక అద్బుతమైన పండు. దీని ఎక్కువగా జ్యూస్ షాపులో చూడవచ్చు. ఇది తక్కువ రుచి, కేలరీలు కలిగిన పండు. అయితే చలికాలంలో ఈ పండు తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్యలాభాలు కలుగుతాయి?దీని ఎలా తీసుకోవచ్చు అనేది తెలుసుకుందాం.
Vikkatakavi Web Series Review: గత కొన్నేళ్లుగా జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిఫరెంట్ కాన్సెప్ట్ కంటెంట్ ను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మరో డిఫరెంట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ డిటెక్టివ్ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘విక్కటకవి’. జీ5లో నేటి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా లేదా రివ్యూలో చూద్దాం..
Health Benefit Of Pineapple: పైనాపిల్ అద్భుతమైన పండు. దీని చాలా మంది సలాడ్‌లో, జ్యూస్‌లో ఉపయోగిస్తారు. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. ఆరోగ్యనిపుణుల ప్రకారం పైనాపిల్ తినడం వల్ల అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. పైనాపిల్ తినడం వల్ల శరీరంలో కలిగే మరి కొన్ని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Gourd Juice In Telugu: సొరకాయ రసం రోజు ఉదయం తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని కూడా ఆరోగ్యవంతంగా చేస్తాయి.
Israel Hezbollah War: నిన్న మొన్నటి వరకు నిత్యం బాంబుల దాడులు, కాల్పుల మోతలు, రాకెట్ల వర్షంతో అట్టుడికిన లెబనాన్ లో శాంతి నెలకుంటుంది. అమెరికా మధ్యవర్తిత్తంతో హెజ్ బొల్లా...ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో ఇజ్రాయెల్ దాడులను ఆపేసింది.
Hemant Soren Oath Ceremony: తాజాగా జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్రలో మహాయుతి అధికారంలోకి వస్తే.. జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ నేడు 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Maharashtra CM: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మహా విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేనే కొనసాగించాలని శివసైనికులు కోరారు. కానీ ఎక్కువ సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ న్యాయంగా ముఖ్యమంత్రి పదవి తమకే దక్కాలని అంటోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠంపై నిన్నటి వరకు పట్టు పట్టిన షిండే.. కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం సూపర్ హిట్ సినిమాలు వివిధ ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fengal Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ తుపానుగా మారనుంది. ఫెంగల్‌గా నామకరణమైన ఈ తుపాను శ్రీలంక-తమిళనాడు మధ్య తీరం దాటవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SC Reservations: రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మతం మారితే రిజర్వేషన్ వర్తిస్తుందా లేదా అనే విషయమై క్లారిటీ ఇచ్చేసింది. మద్రాస్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Naradan OTT Streaming : తెలుగులో విభిన్న కథా చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి క్రైమ్ థ్రిల్లర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’. మలయాళ స్టార్ టివినో థామస్ హీరోగా నటించిన ‘నారదన్’ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Weekend First Schedule: వి ఐ పి శ్రీ కథానాయకుడిగా.. ప్రియా దేషపాగ కథానాయికగా యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘వీకెండ్’. శ్రీరాము రచయతగా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాన ఖడ్గధార మూవీస్ బ్యానర్ లో ఐడీ భారతీ నిర్మిస్తున్నారు. పూర్తి కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఈ బుధవారం చీరాలలో అట్టహాసంగా ప్రారంభమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.