Nagababu Cabinet: దేశంలోనే మొదటిసారి సినీ రంగానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వివిధ సందర్భాల్లో మంత్రులు అయిన ఘనత మెగా బ్రదర్స్ కొణిదెల ఫ్యామిలీకే దక్కుతుంది. అప్పట్లో చిరంజీవి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. త్వరలో నాగబాబుకు మంత్రి పదవి వరించబోతుంది.
Nagababu As AP Cabinet Minister: మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ సీఎం చంద్రబాబు బంపరాఫర్ ప్రకటించారు. త్వరలో ఏపీమంత్రిగా ప్రమాణ స్వీకారం స్వీకారం చేయనున్నారు. తాజాగా కూటమి తరుపున ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటిస్తూ.. నాగబాబును క్యాబినేట్ లో తీసుకోబోతున్నట్టు ప్రకటించారు.
R Krishnaiah as Rajya Sabha: దేశ వ్యాప్తంగా పలు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. . తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్ సభకు ఎన్నిక కావడంతో పాటు పలువురు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాజ్యసభకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.