YS SHARMILA: వైఎస్ జగన్ మార్క్ రాజకీయం మొదలు పెట్టారా..! తనను పదేపదే టార్గెట్ చేస్తున్న చెల్లి షర్మిలకు చెక్ పెట్టబోతున్నారా..! వైఎస్ జగన్ సూచనతో షర్మిలను ఏపీసీసీ చీఫ్ పదవి నుంచి కాంగ్రెస్ తప్పించబోతోందా..! ఇంతకీ ఢిల్లీ పెద్దలతో జగన్ వేసిన స్కెట్ ఏంటి..!
Ycp leaders Silent ofter elction: వైసీపీలో ఆ ఫైర్ బ్రాండ్ లీడర్లకు ఏమైంది..! పార్టీ అధికారంలోకి ఉండగా.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఎందుకు కనిపించకుండా పోయారు..! అటు సొంత నియోజకవర్గాలకు కూడా ఎందుకు ముఖం చాటేశారు..! పార్టీ అధినేత ఆదేశించినా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోతున్న నేతలెవరు..!
GUDIWADA AMARNATH: వైసీపీలో ఆ మాజీమంత్రికి బంపరాఫర్ తగిలింది..! వెతకబోయినా తీగ కాలికి తగిలింది అన్నట్టు.. గతంలో తాను కోరుకున్న నియోజకవర్గంలో చేతిలో చిక్కింది. దాంతో ఆయన ఆ నియోజకవర్గమే తన అడ్డా అన్నట్టుగా రెచ్చిపోతున్నారు..! కిందిస్థాయి క్యాడర్‌ను ఏకంచేస్తూ.. వచ్చే ఎన్నికల కోసం రెడీ అవుతున్నారు..! ఇంతకీ ఎవరా లీడర్.. ఏంటా నియోజకవర్గం..!
YS Jagan First Reaction On Jamili Elections: ఒక దేశం ఒక ఎన్నికపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు రానున్నాయని.. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మనమే గెలుస్తున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రకటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Ex CM YS Jagan First Reaction On One Nation One Election: జమిలి ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు రానున్నాయని.. మళ్లీ తాను గెలుస్తున్నట్లు ప్రకటించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్ ఖుషీ అయ్యారు.
YS Jagan Supports Amit Shah Derogatory Words: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మద్దతు తెలిపినట్లు కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ చేసిన పోస్టు సంచలనంగా మారింది.
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అధికారం కోల్పోయిన తరువాత ముప్పేట దాడి ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ ఇప్పుడు తన మార్క్ రాజకీయం మొదలెట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Alla Nani Joining Tomorrow Into Telugu Desam Party అధికారం కోల్పోయిన అనంతరం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తన హయాంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన సీనియర్ నాయకుడు ఆళ్ల నాని పార్టీని వీడిన విషయం తెలిసిందే. అయితే ఆయన టీడీపీలో చేరనుండడంతో ఒక్కసారిగా వైఎస్సార్సీపీలో కలకలం రేపింది.
RK ROJA: మాజీమంత్రి ఆర్కే రోజా యూటర్న్ తీసుకున్నారా..! పాలిటిక్స్‌కు ఫ్యాకప్ చెప్పేసి.. మేకప్ వేసుకోవాలని భావిస్తున్నారా..! కూటమి సర్కార్ సర్కార్ దెబ్బకు రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలను కుంటున్నారా..! రోజా సినిమాల్లో బిజీ అయితే నగరికి కొత్త ఇంచార్జ్ వచ్చే అవకాశం ఉందా..! పార్టీ హైకమాండ్ కూడా కొత్త ఇంచార్జ్ కోసం అన్వేషణ చేస్తోందా..!
Ys Jagan on Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ పార్టీల అధినేతలు, ప్రముఖులు అంతా అరెస్ట్ అక్రమమని ఖండిస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Guntur Politics: మాజీమంత్రి అంబటి రాంబాబుకు వైసీపీ అధినేత జగన్ షాక్ ఇచ్చారా..! మాజీమంత్రి ఇలాకాలోకి మరోనేతను రంగంలోకి దింపారా..! ఇన్నాళ్లు సత్తెనపల్లి కొత్త ఇంచార్జ్‌గా ఉన్న అంబటి రాంబాబును జగన్ ఎందుకు పక్కన పెట్టేశారు..! ఇప్పుడు కొత్త నేతను ఎందుకు నియమించినట్టు..! సత్తెనపల్లిలో రాజకీయాలు అంబటి డీల్ చేయాలేరని కొత్త ఇంచార్జ్‌కు బాధ్యతలు అప్పగించబోతున్నారా..!
AP Politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలకనేతలు పార్టీని వీడుతూ వైఎస్ జగన్‌కు షాక్ ఇస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే ఇద్దరు ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Srikakulam Politics: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ప్రక్షాళనకు సిద్దమయ్యారా..! ప్రజల్లో లేని నేతలను పక్కనా పెట్టేయాలని డిసైడ్ అయ్యారా..! ఈ ప్రక్షాళన సిక్కోలు నుంచి ప్రారంభం అయ్యిందా..! సిక్కోలులో ఇప్పటికే రెండు నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను మార్చిన అధినేత జగన్.. మిగతా చోట్ల కూడా ఇంచార్జ్‌ల మార్పు తప్పదని హెచ్చరించాలని అనుకుంటున్నారా..!
Ys Jagan house vastu Changes in Telugu: ఏపీలో అధికారం కోల్పోయిన వైఎస్ జగన్‌కు కాలం కలిసి రావడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. అధికారం కోల్పోవడం, రాజకీయంగా జరుగుతున్న మార్పులు చేర్పులు అటు జగన్‌ను ఇటు పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అందుకే జగన్ తాడేపల్లి ప్యాలేస్‌లో మార్పులు జరుగుతున్నాయంటున్నారు. అసలేం జరుగుతోంది.
YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. అటు ప్రజలు, ఇటు పార్టీ కేడర్‌తో మమేకమయ్యే విధంగా ప్లాన్ సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Paderu Ycp war: ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. రాష్ట్రం వచ్చాక జరిగిన మూడు ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్ధులే గెలిచారు. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ముసలం పుట్టింది. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా సీన్ మారిపోయింది. ఇద్దరు నేతలు ఎక్కడా తగ్గకపోవడంతో.. రానున్న రోజుల్లో ఏం జరగబోతోందని అటు పార్టీ పెద్దలు కూడా తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. అంతలా తగువులాడుకుంటున్న నేతలెవరు..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.