Alla Nani Joining Tomorrow Into Telugu Desam Party అధికారం కోల్పోయిన అనంతరం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తన హయాంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన సీనియర్ నాయకుడు ఆళ్ల నాని పార్టీని వీడిన విషయం తెలిసిందే. అయితే ఆయన టీడీపీలో చేరనుండడంతో ఒక్కసారిగా వైఎస్సార్సీపీలో కలకలం రేపింది.
Delta Plus Case In AP: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో నమోదవుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను సాధారణంగా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో ఏపీలో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది.
COVID-19 vaccine jab: తిరుపతి SVRR Medical college లో కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న నర్సింగ్ విద్యార్థులలో ఏడుగురు అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం తిరుపతిలో చోటుచేసుకుంది. కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకుని అస్వస్థతకు గురైన వారిలో ఏడుగురు GNM students తో పాటు ఒకరు పారిశుద్ధ్య కార్మికురాలు కూడా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. (West Godavari) జిల్లా కేంద్రమైన ఏలూరులో చాలామంది ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోవడం, నోట్లో నుంచి నురగలు రావడం, మూర్ఛపోవడం, వాంతులు లాంటి కారణాలతో శనివారం నుంచి ఆసుపత్రుల్లో చేరుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.