Ys Jagan CBI Cases: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తరువాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు మరో షాక్ తగిలింది. వాయిదాలు, ఇతర కారణాలతో ఇప్పటి వరకూ జరగని సీబీఐ అక్రమాస్థుల కేసుల విచారణ తిరిగి ప్రారంభం కానుంది.
YS Jagan Loss Factor: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు భారీ షాక్ ఇచ్చాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసింది. మరి జగన్ నమ్ముకున్న ఓటు బ్యాంకు ఏమైంది, ఎక్కడ తేడా కొట్టింది, కూటమికి, వైసీపీకు మధ్య ఓట్లలో అంతరం ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే.
YS Jagan Mohan Reddy Tweet About AP Election Results: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల వెల్లడి ముందు సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. మళ్లీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
AP Elections Survey: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నడూ లేనంత నిశ్శబ్ద ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నిశ్శబ్ద ఓటింగ్ ఎవరి కొంపముంచుతుందోననే ఆందోళన నెలకొంది. మరో 8 రోజుల్లో ఫలితాలు వెల్లడి కానుండగా ఉత్కంఠ పెరిగిపోతోంది.
CM Jagan Mohan Reddy on AP Elections Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి మరింత అధికంగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఐప్యాక్ టీమ్‌లో ఆయన ముచ్చటించారు.
Pithapuram: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 81.76 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం చర్చనీయాంశమైంది. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఇది డూ ఆర్ డై ఎన్నిక కావడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
AP Assembly Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.
AP Elections 2024: దేశంలో నాలుగో విడత ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయం సమీపించింది. ఇవాళ ఒక్కరోజే ప్రచారానికి గడువుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నేతలు ఎవరు ఎక్కడనేది చూద్దాం.
Ys Jagan on Muslim Reservations: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక విషయాలు వెల్లడించారు. ముస్లిం రిజర్వేషన్లు, బీజేపీతో మద్దతు విషయమై తన వైఖరేంటో స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Land titling Act: ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజల పాలిట యమపాశం అంటూ ప్రతిపక్షాలు ఏపీలోని వైసీపీ సర్కారుపై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజలకు మేలు చేసేదే అంటూ చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏమిటి ? ఇది ప్రజలకు ప్రయోజనమా.. ? లేదా అనేది చూద్దాం..
Ys Jagan Assets: ఏపీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం నడుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలో ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. రెండవ సెట్ నామినేషన్‌ను స్వయంగా 25వ తేదీన దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YCP Election Manifesto: ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా జరుగుతోంది. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుంటే మరోవైపు అధికార, ప్రతిపక్షాలు మేనిఫెస్టోపై దృష్టి పెడుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
YS Jagan: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పవన్ కల్యాణ్ అభిమానులు భారీ షాక్ ఇచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పవన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. 'జై బాబు.. జైబాబు' అంటూ పవన్‌కు మద్దతుగా నినాదాలు చేయడంతో అక్కడ కలకలం ఏర్పడింది. విద్యార్థుల తీరుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.
Vijayawada Central: ఏపీ ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. అటు సమీకరణాలు కూడా మారే పరిస్థితి కన్పిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాయి దాడి అనంతరం పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీ ఎన్నికలకు మరో నెల రోజులు కూడా సమయం లేదు. ఈ నేపద్యంలో వెలువడిన తాజా సర్వే ఆసక్తి రేపుతోంది. ఈసారి విజయం ఎవరిదే ఆ సర్వే తేల్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.