India set 230 target to Bangladesh. ఐసీసీ మహిళా ప్రపంచకప్ 2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ మోస్తరు స్కోరుకే పరిమితం అయింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 రన్స్ చేసి.. బంగ్లా ముందు 230 పరుగుల లక్ష్యంను ఉంచింది.
Australia beat India to Qualify ICC Women's World Cup 2022 Semis. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ 2022లో ఆస్ట్రేలియా సెమీస్ చేరింది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా.. ఆక్లాండ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియాను కూడా చిత్తుచేసింది.
India set 278 target to Australia in Women's World Cup 2022. ఐసీసీ మహిళా ప్రపంచకప్ 2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న లీగ్ మ్యాచులో భారత్ బరి స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 రన్స్ చేసి.. ఆసీస్ ముందు 278 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Jhulan Goswami play 200th ODI. ఇప్పటికే ఉమెన్స్ క్రికెట్లో వన్డేల్లో 250 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచిన ఝులన్ గోస్వామి.. తాజాగా 200 వన్డే మ్యాచ్‌లు పూర్తి చేసిన మొదటి మహిళా బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కారు.
Harmanpreet Kaur takes a Stunning flying Catch. భారత జట్టు మహిళా వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఓ సూపర్ క్యాచ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. బాల్ అందుకున్న తర్వాత తలకిందులుగా పడిపోయినా బంతిని మాత్రం వదలలేదు.
Indian Women team players playing with Pakistan Bismah Maroof's daughter. పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్ తన కుమార్తెను భుజాలపై ఎత్తుకోగా.. భారత క్రికెటర్లు ఆ చిన్నారితో ఆడుకున్నారు.
India beat Pakistan in ICC Women's World Cup 2022. ఐసీసీ మహిళా ప్రపంచకప్ 2022లో భారత్ బోణి కొట్టింది. దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచులో భారత్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ICC Women's World Cup 2022, INDW vs PAKW: మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా పోరాడే స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 రన్స్ చేసి.. పాకిస్తాన్ ముందు 245 పరుగుల టార్గెట్ ఉంచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.