Ravindra Jadeja Stunning Catch: కారు యాక్సిడెంట్ ప్రమాదం కారణంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటకు దూరం కాగా అతడి స్థానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో వికెట్ కీపింగ్ చేసిన కే.ఎల్. రాహుల్ కూడా అదే తరహాలో స్టన్నింగ్ క్యాచ్ పట్టుకుని క్రికెట్ ప్రియులను ఔరా అని అనిపించేలా చేశాడు.
Wonderful Catch At Boundary Line: ఇటీవల బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ల విన్యాసాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. డైవ్ చేస్తూ.. బౌండర్ లైన్ క్రాస్ చేస్తూ గాల్లో సూపర క్యాచ్‌లు అందుకుంటున్నారు. అయితే వీటన్నింటికి మించి ఓ ఫీల్డర్ బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టేశాడు. ఇలాంటి క్యాచ్‌ను మీరు ఎప్పుడు చూసి కూడా ఉండరు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Greatest dropped Catch Ever. విలేజ్ లీగ్ గేమ్‌లో 16 ఏళ్ల అలెక్స్ రైడర్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని క్యాచ్ పట్టాడు. వీడియో చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Glenn Maxwell takes stunning catch to dismiss Shubman Gill. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు.
Harmanpreet Kaur takes a Stunning flying Catch. భారత జట్టు మహిళా వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఓ సూపర్ క్యాచ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. బాల్ అందుకున్న తర్వాత తలకిందులుగా పడిపోయినా బంతిని మాత్రం వదలలేదు.
Will Young takes Marco Jansen Catch: కివీస్ ఆటగాడు విల్ యంగ్ సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. యంగ్ పట్టిన అద్భుత క్యాచ్‌కు మార్కో జాన్సెన్ ఆశ్చర్యపోయాడు.
Binura Fernando took a stunning one-handed Catch: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో లంక ఆటగాడు బినురా ఫెర్నాండో సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2021లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అచ్చం పక్షిలానే డైవ్ చేసి సూపర్ క్యాచ్ అందుకున్నాడు.
T20 World Cup 2021: శనివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విండీస్ స్పిన్నర్ అకేల్ హోసిన్ అద్భుతమైన క్యాచ్‌తో ఆభిమానులను ఆశ్చర్య పరిచాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.