Local Women Protest Against Wine Shop: ఇళ్ల మధ్య వెలసిన మద్యం దుకాణంతో స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎలా వైన్‌షాప్ పెడతారని నడిరోడ్డుపై ధర్నాకు దిగడంతో ఏపీ కలకలం ఏర్పడింది.
Liquor Bottles Vandalise In Dharmavaram: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన తొలి రోజే దుండుగులు బీభత్సం సృష్టించారు. వైఎస్సార్సీపీ నాయకుడికి లాటరీ దక్కిందనే అక్కసుతో ప్రారంభానికి సిద్ధమైన వైన్‌షాపును ధ్వంసం చేశారు. సీసాలు పగులగొట్టడంతో రూ.10 లక్షల మద్యం నష్టం వచ్చింది.
Thief Stolen In Wine Shop Amid Dusshera Liquor Sales: దసరా పండుగకు భారీగా గిరాకీ అయిందని గ్రహించిన దొంగ పండుగ రోజే వైన్స్‌లోకి చొరబడి భారీగా నగదును దొంగలించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Are You Willing To Start A New Wine Shop Business Here Full Details: మద్యం వ్యాపారం సిరులు కురిపించేది. ఒక్కసారి పెట్టుబడి పెడితే వరుసగా లాభాలు వచ్చే వ్యాపారం ఇది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా మద్యం వ్యాపారం చేయాలనుకునే వారికి ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు విధానం.. దుకాణాల కేటాయింపు ఎలా ఉందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Drinkers Protest For Branded Liquor: తెలంగాణలో మద్యం విధానంపై మందుబాబులు పోరాటం చేస్తున్నారు. నాణ్యమైన, బ్రాండెడ్ మద్యం విక్రయించడం లేదని ఆగ్రహంతో ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగుతున్నారు.
Beer Price: అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నీటి ఎద్దడిపై దృష్టి సారించడం లేదు. తాగు, సాగునీటి సంక్షోభం ఏర్పడడంతో రైతులతోపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి ఎద్దడి ప్రభావం బీర్ల తయారీపై పడింది. ఈ నేపథ్యంలో బీర్ల ధరలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. త్వరలోనే బీర్ల ధరల్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. రేవంత్ ప్రభుత్వంపై మందుబాబులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.