New plans: దేశంలోని టెలింకాం దిగ్గజాలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు నెల రోజుల వ్యాలిడిటీతో కూడిన కొత్త ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఏ కంపెనీ ఆఫర్లు ఎలా ఉన్నాయి? ఎందులో ప్లాన్స్‌తో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి? అనే విషయాలు మీ కోసం.
Jio vs VI vs Airtel vs BSNL: మీరు కొత్తగా ప్రీ పెయిడ్ మొబైల్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా. ఏ నెట్వర్క్ మంచిది, ఎందులో మంచి ప్యాకేజీలున్నాయనేది తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఇది చదవండి. మీ కోసం ఆ వివరాలు..
Best Mobile Recharge Plans: కరోనా మహమ్మారి కారణంగా ప్రారంభమైన వర్క్ ఫ్రం హోం ఇంకా చాలా విభాగాల్లో కొనసాగుతోంది. అందుకే గత కొన్ని నెలలుగా దేశంలో డేటా వినియోగం ఎక్కువైంది. ఈ నేపధ్యంలో దేశంలోని ప్రముఖ మొబైల్ కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు అందిస్తున్న బెస్ట్ ప్యాకేజెస్ గురించి తెలుసుకుందాం.
Jio users down: టెలికాం యూజర్ల సంఖ్య 2021 డిసెంబర్లో భారీగా పడిపోయింది. రిలయన్స్, వొడాఫోన్ ఐడియా యూజర్లను భారీగా కోల్పోవడం ఇందుకు కారణంగా ట్రాయ్ డేటాలో వెల్లడైంది.
Government to own 35.8% stake in Vodafone Idea : వొడాఫోన్ ఐడియా కంపెనీ భారత ప్రభుత్వం చేతిలోకి వచ్చేసింది. గవర్నమెంట్ 35.8 శాతం వాటా దక్కించుకుంది. తాజాగా జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో ప్రభుత్వ వాటాకు అంగీకారం లభించింది.
Vodafone Idea VIP mobile number with SIM : వోడాఫోన్ఐడియా నెట్వర్క్ ఇప్పుడు వారికి నచ్చిన ఫ్యాన్సీ నంబర్‌ను లేదా లక్కీ నంబర్‌ను ఎంచుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు వారి లక్కీ నంబర్ లేదా పుట్టిన తేదీ లేదా మీ జీవితంలో బాగా గుర్తుంచుకోదగిన తేదీల ఆధారంగా ప్రత్యేక నంబర్‌ను తీసుకోవాలనుకుంటే ఇదే మంచి సమయం.
Reliance Jio: టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) అక్టోబర్‌కు సంబంధించి.. 4జీ నెట్వర్క్ డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్ గణాంకాలను విడుదల చేసింది. డౌన్లోడ్ పరంగా జియో మరోసారి అగ్రస్థానాన్ని సాధించినట్లు తెలిపింది.
Jio, Airtel, Vi వినియోగదారులకు షాకింగ్ న్యూస్ ఇది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధరలు పెరగనున్నాయి. అటు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా పెరిగిపోయింది. ఈ రెండింటికీ సంబంధమేంటి. పెరుగుతున్న కొత్త ప్లాన్ ధరలేంటి.
5G Internet Trials: దేశంలో 5 జీ ఇంటర్నెట్ సేవలకు మార్గం సుగమమవుతోంది. వోడాపోన్ ఐడియా 5 జీ ట్రయల్స్‌లో రికార్డు సృష్టించింది. మెరుపు వేగంతో డేటా బదిలీ చేసి ప్రాచుర్యం పొందింది.
Cheapest Recharge Plans Less Than 100 Rupees: తమ వినియోగదారుల కోసం అతి తక్కువ ధరలకే ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా అందిస్తున్నాయి. ఒక్కసారి ఆ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ తెలుసుకోండి.
ఇతర కంపెనీల నుంచి పోటీని తట్టుకుని నిలబడేందుకు టెలికాం కంపెనీలు నిత్యం ఏదో ఒక ఆఫర్ తీసుకొస్తుంటాయి. తాజాగా కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌తో 5 GB వరకు ఈ కస్టమర్లు డేటాను పొందవచ్చు.
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. పలు రకాల ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి.
Cheapest Recharge Plan Offering 1GB Data In Just 2 Rupees: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. కేవలం 2 రూపాయలకే 1 జీబీ డేటాను పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.