NO OTP: వన్ టైమ్ పాస్వర్డ్...ఓటీపీ ప్రస్తుతం సాధారణమైపోయిది. ఎలాంటి ఆన్లైన్ లావాదేవీలు జరపాలన్నా ఓటీపీ తప్పనిసరిగా మారింది. ఓ వైపు ఓటీపీ షేర్ చేయవద్దని చెబుతూనే ఓటీపీ వినియోగం పెరిగిపోయింది. ఇక త్వరలో ఈ ఓటీపీ సమస్యకు చెక్ పెడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL Cheap and Best Plans: దేశంలోని అన్ని టెలీకం కంపెనీలు టారిఫ్ ప్లాన్స్ పెంచేశాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ ధరల్ని పెంచేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ అత్యంత చౌక ధరకే ప్లాన్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
VI Independence Day Offer: వోడాఫోన్ ఐడియా కస్టమర్లు శుభవార్త. వీఐ ప్రత్యేక ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. నాలుగు ప్రీ పెయిడ్ ప్లాన్స్‌పై రెండు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తోంది. ఇదొక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఈ ఆఫర్ ఏంటి, ఏయే ఓటీటీలు ఉచితంగా వీక్షించవచ్చనేది తెలుసుకుందాం.
Cheap and Best Recharge plan: ఇటీవలి కాలంలో టెలీకం కంపెనీలు టారిఫ్ భారీగా పెంచేశాయి. ముందుగా రిలయన్స్ జియో ధరలు పెంచగా అదే బాటలో మిగిలిన రెండు కంపెనీలు ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు పయనించాయి. జూలై 3 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది.
దేశంలోని టాప్ టెలీకం కంపెనీల్లో ఒకటైన్ వోడాపోన్ ఐడియా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు అందిస్తోంది. ఈ క్రమంలో మరో రెండు అద్భుతమైన ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందుతుంది.
IPL 2024 Recharge Plans: ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. రేపట్నించి ఇక నాన్‌స్టాప్ మ్యాచ్‌లతో క్రికెట్ ప్రేమికులకు పండగే పండగ. జియో సినిమా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీ స్ట్రీమింగ్ చేస్తోంది. అంతా బాగుంది..మరి డేటా సంగతేంటి..అందుకే ఈ ఆఫర్లు మీ కోసం..
Annual Recharge Plans: దేశంలోని టెలీకం రంగంలో మూడు ప్రైవేట్ కంపెనీల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటోంది. రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్టెల్ వర్సెస్ వోడాఫోన్ ఐడియాల మధ్య పోటీ తీవ్రంగా ఉంటోంది. ఈ పోటీలో భాగంగా కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతుంటాయి.
Trai New Rules: ఫోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఫోన్ కాల్స్ విషయంలో ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ట్రాయ్ విధించిన ఆంక్షల మేరకు టెలీకం కంపెనీలకు ఇది తప్పనిసరి ఇక.
Vodafone Idea (VI) Launches Rs 549 Prepaid Plan. తన కస్టమర్లను థ్రిల్ చేయడానికి వోడాఫోన్ ఐడియా ప్రయత్నిస్తోంది. 6 నెలల చౌకైన ప్లాన్‌ను వీఐ ప్రారంభించింది.
Vodafone Idea Rs 181 Recharge Plan gives 1 GB Daily Data with 30 Days. మొబైల్ డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం వోడాఫోన్ ఐడియా (వీఐ) రూ. 181 ప్లాన్‌ని ప్రారంభించింది.
Vodafone idea plans: ప్రముఖ టెలీకం కంపెనీ వోడాఫోన్ ఐడియా అద్భుతమైన ఆఫర్ ఇస్తోంది. ఆ ప్లాన్ తీసుకోవాలంటే ఇవాళే ఆఖరు తేదీ. ఇంతకీ వీఐ ఆఫర్ చేస్తున్న ఆ ప్లాన్ వివరాలేంటో చూద్దాం..
Disney Hotstar OTT: వోడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్‌న్యూస్. కేవలం 151 రూపాయల అతి తక్కువ ధరకు ఉచిత ఓటీటీ సహా చాలా ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Vodafone Idea launch rs 82 Prepaid Plan for KBC 2022. హిందీ పాపులర్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' (KBC 2022)ని చూడడానికి వోడాఫోన్ ఐడియా (VI) ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
Jio vs Airtel vs Vi: కొన్నేళ్లుగా దేశంలో డేటా వినియోగం ఎక్కువైంది. ఈ నేపధ్యంలో దేశంలోని ప్రముఖ మొబైల్ కంపెనీలు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు అందిస్తున్న బెస్ట్ రీఛార్జ్ ఆఫర్స్ గురించి తెలుసుకుందాం.
Jio-Airtel-Vi Plans: టెలీకం కంపెనీలు ప్రతిరోజూ కొత్త ప్లాన్స్ ప్రకటిస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఏయే ప్లాన్స్ ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాల ప్లాన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Airtel vs Vodafone Idea: ఎక్కడా లేనివిధంగా భారత్‌లో టెలికాం సంస్థల మధ్య పోటీ నెలకొంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ప్లాన్లను తీసుకొస్తున్నారు.
Vodafone Idea Plan: వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్ వినియోగదారులకు ఆ సంస్థ భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అందుబాటులో ఉన్న అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ చెల్లుబాటును వొడాఫోన్ సంస్థ 6 నెలలకు తగ్గించింది.
Jio vs Airtel vs Vi plans: దేశంలో ప్రముఖ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్లాన్స్ ప్రకటిస్తుంటాయి. 3 వందల రూపాయల కంటే తక్కువ ప్లాన్స్ వివరాలు తెలుసుకుందాం..
Cheapest Recharge Plan: ట్రాయ్ సూచనల మేరకు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఇటీవల 30 రోజుల ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటన్నింటికన్న తక్కువ ధరలో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ ఇప్పుడు చూద్దాం.
New plans: దేశంలోని టెలింకాం దిగ్గజాలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు నెల రోజుల వ్యాలిడిటీతో కూడిన కొత్త ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఏ కంపెనీ ఆఫర్లు ఎలా ఉన్నాయి? ఎందులో ప్లాన్స్‌తో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి? అనే విషయాలు మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.