Anti-Aging Supplements: అందంగా కనిపించాలని ప్రతిఒక్కరూ ఆశపడుతుంటారు. అయితే వయస్సుతో పాటు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎముకలు బలహీనంగా మారడం, జీర్ణవ్యవస్థ మందగించడం, ముఖంపై వ్రుద్ధాప్య చాయలు వస్తుంటాయి. 40ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ గా, అందంగా కనిపించాలంటే కొన్ని ఫుడ్స్, విటమిన్స్ తీసుకోవాలి. అవేంటో చూద్దాం.
సాధారణంగా ఎవరికైనా సరే 40 ఏళ్లు దాటాయంటే చాలా మార్పులు సంభవిస్తుంటాయి. ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు ఏజీయింగ్ సమస్యలు చుట్టుముడుతుంటాయి. చర్మం ముడతలు పడటం, గ్లో తగ్గడం వంటివి గమనించవచ్చు. అంటే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. అయితే 6 రకాల విటమిన్ల కొరత లేకుండా చూసుకుంటే వయస్సు 40 కాదు కదా..50 దాటినా నిత్య యౌవనంగా కన్పించవచ్చు.
Vitamin Deficiency: ఇప్పుడు ఉన్న బిజీబిజీ జీవితాల్లో.. మనకంటూ సమయం కేటాయించుకోవడమే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే సరైన ఆహారం కూడా శరీరానికి అందడం లేదు. సరైన సమయానికి మంచి పౌష్టిక ఆహారం తీసుకాకపోతే.. వచ్చే సమస్యల వల్ల కొన్ని విటమిన్ సప్లిమెంట్లు వాడాల్సిన అవసరం రావచ్చు. అవేంటో తెలుసుకుందాం.
Best Time for Vitamins: మన ఆరోగ్యకరమైన శరీరానికి విటమిన్స్, మినరల్స్ కచ్చితంగా తీసుకోవాలి. ఏదో తీసుకుంటున్నాం అన్నట్లుగా కాకుండా ప్రతి దానికి ఒక టైం ఉంటుంది.
Vitamin B12 Overdose: విటమిన్ బి12 వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ విటమిన్ లభించే ఆహారాలు మన రోజు వారి డైట్ లో ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మాత్రం విటమిన్ బి 12 లోపించింది అన్నప్పుడు టాబ్లెట్లు..ఇంజక్షన్స్ వేసుకునేద్దామనుకుంటారు కొంతమంది. కాగా విటమిన్ బి12 ఎక్కువ అయితే దానివల్ల ప్రమాదాలు కూడా ఎన్నో ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
మహిళలు - పురుషుల శరీర నిర్మాణం మరియు అనేక సందర్భాల్లో భిన్నంగా స్పందిస్తుంది. కావున మహిళలకు విటమిన్ల అవసరం తప్పనిసరి. మహిళలకు అవసరమైన విటమిన్లు అవి లభ్యమయ్యే ఆహార పదార్థాల గురించి క్లుప్తంగా తెలుపబడింది.
Bone Health: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం కూడా బలవర్దకంగా ఉండాలి. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మనిషి ఫిట్ అండ్ హెల్తీగా ఉండేందుకు హెల్తీ డైట్ చాలా అవసరం.
Health Benefits of Almonds: బాదాంతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు. రోజూ బాదాం తినే వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్యానికి సంబంధించిన అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ప్రతీరోజూ ఉదయం బాదాం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు.
Fingers Tingling: చాలామంది చేతులు, కాళ్ల వేళ్లు తిమ్మిరి పట్టడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. తినే ఆహారంలో పోషకాల లోపం, రక్త నాళికలు, ఎముకల రోగం వంటి ఇతర వ్యాధులు దీనికి కారణం కావచ్చు. అందుకే ఈ లక్షణాలుంటే అజాగ్రత్త వద్దు.
Best Minerals For Health: మనిషి ఆరోగ్యంగా ఉండడానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. అయితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి తప్పకుండా ఆహారాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
Dry Fruits Eating Tips: శరీర అభివృద్ధికి డ్రై ఫ్రూట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో పోషక విలువలు అధికంగా ఉండడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిని వివిధ రకాలుగా తింటూ ఉంటారు.
Cholesterol increases Sign: శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే చాలా రకాల సమస్య ఎదురువుతాయి. ముఖ్యంగా గుండెపోటు లాంటి ప్రాణాంతకమైన సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ అనంతరం చాలా మంది బరువు పెరిగి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Snake Fruits Health Benefits: ప్రపంచంలో అనేక రకాల పండ్లు ఉన్నాయి. పండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అనేక వ్యాధులతో పోరాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పండ్లు ఎంతగానో సహాయపడతాయి. కానీ ఈ రోజు మేము స్నేక్ ఫ్రూట్ గురించి చెప్పబోతున్నాయు. దీని ప్రయోజనాలు మీకు తెలియవు. అయితే ఈ పండు మనకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పండును తినడం ద్వారా అనేక రకాల తీవ్రమైన వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
Best Vitamins: శరీరానికి, మెరుగైన ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం. ఒక్కొక్క విటమిన్ కు ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంటుంది. అయితే విటమిన్ల కోసం అనవసరంగా డబ్బులు ఖర్చుపెట్టే కంటే..ఆ విటమిన్లు పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం..
Vitamins Deficiency: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషక పదార్ధాలు, విటమిన్స్ చాలా అవసరం. కొన్ని రకాల విటమిన్ల లోపిస్తే ఆ సంకేతాలు స్పష్టంగా కన్పిస్తాయి. శరీరంలో ఏ విటమిన్ లోపముందో ఎలా తెలుసుకోవాలో పరిశీలిద్దాం..
16 Crucial Vitamins: ఆరోగ్యం పేరుతో డయిటరీ విటమిన్స్ కోసం చాలా మంది లక్షలు ఖర్చు పెడుతుంటారు. అయితే అవి నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తున్నాయా అంటే అనుమానమే అంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.