Heart Health: ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్నే కోరుకుంటారు. కానీ అందుకు కావల్సింది హెల్తీ ఫుడ్ అనే విషయాన్ని మర్చిపోతుంటారు. మన ఆహారపు అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. దీనికోసం ముఖ్యంగా రెండు వస్తువుల్ని దూరంగా పెట్టాలంటున్నారు వైద్యులు.
Fingers Tingling: చాలామంది చేతులు, కాళ్ల వేళ్లు తిమ్మిరి పట్టడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. తినే ఆహారంలో పోషకాల లోపం, రక్త నాళికలు, ఎముకల రోగం వంటి ఇతర వ్యాధులు దీనికి కారణం కావచ్చు. అందుకే ఈ లక్షణాలుంటే అజాగ్రత్త వద్దు.
మన వంటగది ( Kitchen ) లోనే చాలా రకాల ఔషధాలు ఉన్నాయనేది మనందరికీ తెలుసు. కానీ వాటి గురించి పెద్దగా తెలీదు. అలా తెలియక పోవడం వల్ల మనమంతా తరచూ అనారోగ్యం బారిన పడుతుంటాం. మనకు మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి ( garlic ) కూడా ఒకటి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.