Almonds: బాదాం...పోషకాలం గోదాం

సీజన్ ఏదైనా బాదాం పప్పులకు డిమాండ్ తగ్గదు. దానికి కారణం వాటిలో ఉన్న పోషకతత్వాలు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ బాదాంలను చాలా ఇష్టంగా తింటారు. 

Last Updated : Aug 12, 2020, 06:35 PM IST
Almonds: బాదాం...పోషకాలం గోదాం

సీజన్ ఏదైనా బాదాం పప్పులకు డిమాండ్ తగ్గదు. దానికి కారణం వాటిలో ఉన్న పోషకతత్వాలు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ బాదాంలను చాలా ఇష్టంగా తింటారు. నేటి జీవన విధానానికి ( Lifestyle ) కు తగ్గ ఆహారం ఇది. గుండె జబ్బులు ఉన్న వారికి బాదాం సంజీవని లాంటవిది అని వైద్యులు ( Doctors) చెబుతుంటారు. ఆరోగ్యానికి ( Health )  కల్పిస్తుంది బాదం.  Krishna Janmastami 2020: శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు

ఇలా బాదాం వల్ల ఎన్ని లాభాలో ( Badam Benefits )
* బాదాంలో హెల్తీ ఫ్యాట్స్ ( Healthy Fats ), యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. 
* బాదాంలో విటమిన్లు ( Vitamins ), ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 
* స్నాక్స్ గా బాదాంలను తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు.

Vastu: శ్రీకృష్ణుడి ఫోటో ఈ దిశలో పెడితే ఇంట్లో సంపద కలుగుతుంది
*  బాదాంలు తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎల్ డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. దాంతో గుండెజబ్బులు తగ్గుతాయి.
* బాదాంలో విటమిన్ ఈ, కాల్షియం, పీచు పదార్ధాలు, రైబోఫ్లోవిన్ వంటివి అధికంగా ఉంటాయి.
*రోజూ బాదం తినడం వల్ల అందులో ఉండే యాంటి యాక్సిడెంట్స్ కణాలు డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాయి.

Shoaib Akhtar: గంగూలి గొప్ప నాయకుడు

Trending News