7 Reasons For Eat Blueberries: నలుపు రంగులో ఉండే బ్లూబెర్రీస్ పండ్లు చూడడానికి చిన్న సైజులో ఉన్నా కూడా సంపూర్ణ ఆరోగ్యం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బ్లూబెర్రీస్ పండు వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్లూబెర్రీ పండుతో ఉన్న ప్రయోజనాలు తెలుసుకోండి.
Blueberry 7 healthy recipes: బ్లూ బెర్రీలతో బ్లూబెర్రీస్ స్మూథీ తయారు చేసుకోవచ్చు. ఇది ఎంత ఆరోగ్యకరం బ్లూ బెర్రీలను పాలకూర, అరటిపండు తేనె కలిపి బ్లూబెర్రీలను బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకుని బ్రేక్ ఫాస్ట్ లో లేకపోతే సాయంత్రం వేళ స్నాక్ మాదిరి తీసుకోవచ్చు.
మనం అనుసరిస్తున్న బిజీ లైఫ్ స్టైల్ మరియు అనారోగ్యకర జీవన శైలి వలన వృద్ధుల్లోనే కాదు యువకులలో జుట్టు తెల్లబడుతుంది. ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్యగా మారింది. ఈ ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే జుట్టు తెల్లబడటం తగ్గిపోతుంది.
Kidney stones:సంపూర్ణ ఆరోగ్యం కోసం పండ్లు చాలా అవసరం. అయితే కిడ్నీ వ్యాధులతో ఇబ్బందిపడేవారికి మాత్రం కొన్ని రకాల ఫ్రూట్స్ అస్సలు మంచిది కాదు. వీటికి సదా దూరంగానే ఉండాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.