Vishal Undergo Treatment For Viral Fever: ప్రముఖ హీరో విశాల్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడం అభిమానుల్లో కలవరానికి గురి చేస్తోంది. అసలు అతడికి ఏమైందనే ఆందోళన నెలకొంది. విశాల్ వణుకుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Pawan Kalyan And His Family Suffers From Viral Fever: వరద సహాయ చర్యల్లో నిమగ్నమైన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనతోపాటు ఆయన కుటుంబం కూడా వైరల్ ఫీవర్లతో బాధపడుతోంది.
Best Drinks For Dengue Fever: డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే అనేక అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో తప్పకుండా ఈ కింది రసాలను తాగాల్సి ఉంటుంది.
Sharmila Tour: వరుస పర్యటనలతో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపట్టాల్సిన జిల్లాల పర్యటన వాయిదా పడింది. వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Viral Fever Home Remedies: చలికాలంలో వైరల్ ఫీవర్స్ తో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడి, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.
Dengue Fever Prevention: డెంగ్యూ వ్యాధులతో బాధపడేవారు కివి పండ్లు, దానిమ్మ పండ్లను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Fever Remedies At Home: ప్రస్తుతం చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ ఆయుర్వేద గుణాలున్న ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది.
How To Get Rid Of Viral Fever And Cold: వేసవి ముగిసిన తర్వాత ప్రస్తుతం చాలామంది అధిక వర్షాల కారణంగా, రుతుపవనాల మార్పుల కారణంగా విష జ్వరాలతో పాటు జలుబు, దగ్గు వంటి వస్తాయి. ఈ సమస్యలు సాధారణమైనప్పటికీ చాలామందిలో తీవ్రతరంగా మారుతున్నాయి. దీనివల్ల వారు వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కూడా గురవుతున్నారు.
Viral Fever In Kids: ఇప్పడు భారత్‌లో వానా కాలం మొదలైంది. అధిక వర్షాల కారణంగా వాతావరణంలో తేమ కూడా పెరుగుతుంది. దీని కారణంగా చాలా మంది పిల్లలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
Home Remedy Viral Fever: సీజన్లు మారిన కొద్దీ కొత్త కొత్త వ్యాధులు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. ప్రస్తుతం వానాకాలం మొదలైంది. దీని కారణంగా వాతావరణంలో తేమ కూడా పెరుగుతుంది. అయితే పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.