VHP: హిందూ బంధువుల కోసం ఏర్పడ్డ విశ్వ హిందూ పరిషత్ తన ప్రస్థానంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టింది. అంతేకాదు ఈ వీ హెచ్ పి తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు దేశ గతినే మార్చివేసాయి.
VHP: ఈ యేడాదితో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ఢి సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. అదే సమయంలో దానికి అనుబంధం సంస్థ విశ్వ హిందూ పరిషత్.. శ్రీకృష్ణ జన్మాష్టమితో 60 వసంతాలు పూర్తి చేసుకొని 61వ ఏట అడుగు పెట్టబోతుంది. ఈ సందర్భంగా వీహెచ్ పి ప్రస్థానంపై జీ తెలుగు న్యూస్ చిన్న ఫోకస్..
Siligiri Enclosure: గత కొన్ని సంవత్సరాలుగా, మతాంతర ప్రేమ వ్యవహారాలు, వివాహాల కేసులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా హిందు అమ్మాయి, ముస్లిం అబ్బాయితో పెళ్లిళ్లు, వరుసగా చోటు చేసుకున్న లవ్ జీహదీల ఘటనలు తీవ్ర వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే.
Bajrandal VHP Warns Valentines Day: ప్రేమికుల రోజు వస్తుంటే అందరికీ మొదట గుర్తుకువచ్చేది బజరంగ్ దళ్. ప్రతియేటా మాదిరే ఈసారి కూడా బజరంగ్ దళ్ ప్రేమికులకు హెచ్చరిక జారీ చేసింది.
Rammandir New Row: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం చుట్టూ కొత్త వివాదం రాజుకుంటోంది. రామమందిర నిర్మాణ పోరాటానికి శ్రీకారం చుట్టిన అగ్రనేతల్ని పక్కనబెట్టేశారు. అదే సమయంలో మాజీ ప్రధాని దేవెగౌడకు స్వాగతం పలికారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమౌతోంది.
Why CM KCR Skipped Ram navami 2023 at Bhadrachalam: విశ్వహిందూ పరిషత్‌తో పాటు రాముల వారి భక్తుల ఆగ్రహానికి గురికాకుండా తూతూ మంత్రంగా మార్చి 29వ తేదీన కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించడం దుర్మార్గం అన్నారు. 30వ తేదీన కళ్యాణం ఉంటే 29వ తేదీన డబ్బులు వెచ్చించడం అనేది ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.
Muslim Couple Got Married in Hindu Temple : ఈ నిఖా తంతును దగ్గరుండి జరిపించి, నూతన జంటను ఆశీర్వదించేందుకు ముస్లిం కుటుంబాలు, హిందువులు కుటుంబాలు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చి ఈ పెళ్లి వేడుకను మరింత కన్నుల పండుగను చేశాయి.
Krishnam Raju Pet Consoling His Wife Shyamala Devi In Tragedy: కృష్ణంరాజు గారు లేని లోటు తలుచుకుంటూ తాను ఏడుస్తుంటే జింజర్ ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుందని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.
KTR OLD CITY: నాలుగు రోజుల పాటు ఆందోళనలతో అట్టుడుకిన హైదరాబాద్ పాతబస్తీ శుక్రవారం మాత్రం ప్రశాంతంగా ఉంది. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఏం జరుగుతుందోనన్న భయంతో నగరవాసులు వణికిపోయినా.. అంతా ప్రశాంతంగా సాగడంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా పాతబస్తీలో శనివారం మంత్రి కేటీఆర్ పర్యటిస్తుండటం మళ్లీ టెన్షన్ పుట్టిస్తోంది.
TAX TO TEMPLE: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. మున్సిపల్ ట్యాక్స్ విషయంలో గతంలో చాలాసార్లు జీహెచ్ఎంసీ అధికారులు విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఎల్బీనగర్ జోన్ లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది.
Gyanvapi Mosque Issue: పవిత్ర కాశీ క్షేత్రంలోని జ్ఞాన్వాపి మసీదులో శివలింగం గుర్తించడంపై విశ్వహిందూ పరిషత్ స్పందించింది. రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచిన జ్ఞాన్వాపి మసీదు వ్యవహారంపై వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు, సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ తమ సంస్థ తరపున స్పందించారు.
Sadhvi Ritambara: దేశంలో మత సామరస్యం దెబ్బతినే వ్యాఖ్యలు ప్రతిరోజూ ఏదోమూల విన్పిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి సాధ్వి రితాంబర వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ సన్యాసిని చేసిన వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారాయి.
Ippudu Kaaka Inkeppudu movie: ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ చిక్కుల్లో పడింది. ఈ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పలు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని పేర్కొంటూ విశ్వ హిందూ పరిషత్, బీజేపీ నేతలు (VHP, BJP) హైదరాబాద్ లోని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Hanuman Shobha yatra 2021 in Hyderabad: హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ చేపట్టనున్న వీర హనుమాన్ విజయ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై హై కోర్టును ఆశ్రయించిన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్‌లకు శోభాయాత్ర నిర్వహించేందుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) లో సంచలన తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదు కూల్చివేతను ప్లాన్ ప్రకారం చేసింది కాదని, నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులేనంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
2019 ఎన్నికల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తాను ఎంత గొప్ప వ్యక్తి మీదనైనా సరే పోటీకి నిలవడానికి సిద్ధమని విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.