Toll Collection New System: జాతీయ రహదారులు వినియోగించుకున్నందుకు చెల్లించే రుసుమును టోల్ చార్జీ అంటారు. ఈ టోల్ చార్జీ విధానంలో రోజురోజుకు కొత్త మార్పులు వస్తున్నాయి. తాజాగా అమల్లో ఉన్న ఫాస్టాగ్ విధానంలో మరింత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇకపై టోల్ గేట్ల వద్ద ఆగకుండానే టోల్ చార్జీ చెల్లించే విధానానికి కేంద్రం రూపకల్పన చేస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. ఆ విధానం తెలుసుకోండి.
Petrol Trick: బంకుల్లో అనేక మోసాలు జరుగుతుంటాయి. మనం అప్రమత్తత లేకపోతే చెల్లించిన నగదుకు సరిపడా విలువైన ఇంధనం మీ వాహనాల్లో ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు బంక్ల మోసాలపై అవగాహన పెంచుకోవాలి. తాజాగా బంకుల్లో మరో మార్పు జరిగింది. ఈ మార్పు మీరు తెలుసుకుంటే మీ నగదుకు తగ్గ ఇంధనం మీరు పొందవచ్చు.
Challan Date: వాహనదారుల్లారా అప్రమత్తం కావాలి. మీ వాహనంపై చలాన్లు పెండింగ్ ఉందా? చెల్లించడానికి ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. మరోసారి గడువు పొడగింపు ఉంటుందని భావిస్తున్నారా? ఈసారి గడువు పొడిగింపు లేదే లేదని పోలీస్ శాఖ ప్రకటించింది. దీంతో వెంటనే పెండింగ్ చెల్లించండి.
High Security number Plates are mandatory for All vehicles in AP. తాజాగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి చేసింది.
Pressure Horn Fine in Hyderabad. శబ్ద కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు సరికొత్త పరిజ్ఞానంను తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారిగా అకౌస్టిక్ కెమెరాలను హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు.
Telangana high court on drunken drives: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించే సమయంలో ఎవరైనా వాహనదారులు మద్యం తాగినట్టు గుర్తిస్తే... ఎట్టిపరిస్థితుల్లోనూ వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హై కోర్టు స్పష్టం చేసింది.
Girl dancing on indore roads, video gone viral : నడిరోడ్డుపై యువతి డ్యాన్స్.. వైరల్గా మారిన వీడియో. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ యువతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద స్పింగులా మెలికలు తిరిగిపోతూ చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.