ప్రతి రోజు దేశంలో ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన కారు ప్రమాదం మరవక ముందే.. ఔరంగాబాద్ లో జరిగిన ప్రమాదంతో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించిన వారు తెలంగాణా వాసులు కావటం, ఒకే కుటుంబం అవటంతో విషాదం నెలకొంది.
Aurangabad, Osmanabad Names Changed : ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లు మార్చుతూ మహారాష్ట్ర కేబినెట్ గతేడాది అక్టోబర్ 20 న ఒక ప్రతిపాదను కేంద్ర హోంశాఖకు పంపించింది. ఈ ప్రతిపాదన ఆధారంగానే తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Two youth forced to lick spit: బిహార్‌లోని ఔరంగాబాద్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇద్దరు దళిత యువకుల పట్ల బల్వంత్ సింగ్ అనే అభ్యర్థి దాష్టికానికి పాల్పడ్డాడు. వారి పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించాడు.
భర్తపై అనుమానం.. ఏం చేస్తుంది.. వెనకాలే ఫాలో అయిన భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.. ఇంకేం ఉంది రోడ్డుపైనే ఆ మహిళ తుక్కురేగ్గోట్టింది.. వైరల్‌గా మారిన వీడియో! మీరే ఓ లుక్కేయండి
రైలు ప్రమాదంలో వలస కూలీలు మరణించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తగిన చర్యలు చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సూచించినట్లు ప్రధాని తెలిపారు.
ఇంటి దారి పట్టిన వలస కూలీలు రైలు ప్రమాదానికి గురై ప్రయాణంతో పాటు ప్రాణాలను వదిలేశారు. శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. Maharashtra Train Accident:
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.