Victory Venkatesh: ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్న..సీనియర్ హీరోలలో.. విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. ఆయితే ఈ మధ్యకాలంలో వెంకటేష్ కొత్త డైరెక్టర్ లతో సినిమాలు చేసింది.. చాలా తక్కువ. కానీ తాజా సమాచారం ప్రకారం వెంకటేష్.. తన నెక్స్ట్ సినిమాతో ఒక కొత్త డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారట.
Meenakshi Upcoming Movies: ఈ మధ్యనే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అల్లరించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి. కాగా ప్రస్తుతం వరస అవకాశాలు అందుకుంటున్న ఈ హీరోయిన్ ఒక సీనియర్ హీరో సినిమాకి ఓకే చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Sreeleela Upcoming Movies: పెళ్లి సందడి, ధమాకా సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న శ్రీ లీల మీద ఆఫర్ ల వర్షం కురిసింది. అలా వచ్చిన ప్రతి సినిమా ఓకే చేసేసి వరుసగా ఫ్లాప్ సినిమాలు అందుకుంది ఈ భామ. దీంతో ఈమె క్రేజ్ బాగా తగ్గిపోగా మీనాక్షి చౌదరి మీద అందరి దృష్టి పడింది. ప్రస్తుతం శ్రీ లీల కి గట్టి పోటీ ఇస్తూ వరుస ఆఫర్లు అందుకుంటోంది మీనాక్షి చౌదరి.
Varun Tej: ఈ మధ్యనే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో కూడా పెద్దగా మెప్పించ లేకపోయిన యువ హీరో వరుణ్ తేజ్ మట్కా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో మెగా ప్రిన్స్ రొమాన్స్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Meenakshi Chowdhary Upcoming Movies: మొన్న సంక్రాంతికి వచ్చిన మహేష్ గుంటూరు కారం చిత్రంలో మెయిన్ హీరోయిన్ శ్రీ లీల అయినప్పటికీ.. అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకుంది మీనాక్షి చౌదరి. మంచి అమ్మాయిని ఓ సైడ్ క్యారెక్టర్ కి పరిమితం చేశాడు త్రివిక్రమ్ అని ఈ సినిమా చూసి ఎందరో బాధపడ్డారు కూడా. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ లక్ మారుతోంది అని టాక్.
Meenakshi Chaudhary: గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి వైట్ డ్రెస్స్ లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Guntur Kaaram Update: తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా చేయగా శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. కాగా ఈరోజు ఈ చిత్రం నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చేసింది.. మరి ఆ అప్డేట్ ఏమిటో ఒకసారి చూద్దాం.
Adivi Sesh on HIT 2 Twist అడివి శేష్ నటించిన హిట్ 2 సినిమా డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్‌లో అడివి శేష్, నాని టీం ఫుల్ స్పీడు మీదుంది. తాజాగా అడివి శేష్ తన నెటిజన్లకు రిప్లైలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
Meenakshi Chaudhary: మీనాక్షీ చౌదరీ ఇప్పటి వరకు చేసింది రెండు సినిమాలే అయిన తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల వచ్చిన ఖిలాడీ మూవీలో మెరిసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం హిట్ 2 మూవీలోనూ నటిస్తోంది. ఇక తాజాగా మీనాక్షీ క్యూట్ లుక్స్‌తో ఫొటోలు షేర్ చేసింది. వాటిపై మీరు ఓ లుక్కెయండి ఇప్పుడే..
Meenakshi Chaudhary Photos: 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన మీనాక్షి చౌదరి.. ఇటీవలే 'ఖిలాడి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ఇటీవలే కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Meenakshi Chaudhary Photos: 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మీనాక్షి చౌదరి.. రెండో చిత్రంగా భారీ కమర్షియల్ చిత్రం 'ఖిలాడి' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో హీరో రవితేజకు లిప్ లాక్ ఇచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి.
Khiladi Movie Liplock: ఇటీవల విడుదలైన 'ఖిలాడి' మూవీ ట్రైలర్ లోని లిప్ లాక్ పై ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ట్రైలర్ లో హీరో రవితేజ, హీరోయిన్ మీనాక్షి చౌదరికి మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది. అయితే దీనిపై స్పందించిన సదరు నటి.. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.
Dimple Hayathi lost 6k weight: రవితేజ నటిస్తున్న తాజా సినిమా 'ఖిలాడి' సినిమా కోసం హీరోయిన్ డింపుల్ హయతి ఏకంగా 6 కేజీలు తగ్గారట. 2నెలల పాటు తన బాడీని మెయిన్టైన్ చేయడానికి చాలా కష్టపడ్డారట.
Ravi Tejas 70th film locked : రవితేజ 70వ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రాబోతోంది. ఇప్పటికే రమేశ్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న ఖిలాడి షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం షూటింగ్ దశలో రామారావు ఆన్‌డ్యూటీ, ధమాకా మూవీలున్నాయి.
Happy Birthday Ravi Teja: పుట్టినరోజు కానుకగా మాస్ మహారాజా రవితేజ ఖిలాడి అప్డేట్ను మూవీ యూనిట్ అందించింది. నేడు విడుదలైన ఖిలాడీ మూవీ ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. రవితేజకు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.