Children Vaccination: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా రేపట్నించి మరో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. దేశంలో రేపట్నించి చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా చిన్నారుల కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Cowin Registration: కరోనా వ్యాక్సినేషన్ ఇకపై చిన్నారులకు సైతం అందుబాటులో వచ్చేసింది. చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ ఎప్పట్నించి, ఎలా జరుగుతుందనేది పరిశీలిద్దాం.
Omicron on Children: ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ గురించి తెలుస్తున్న కొత్త విషయాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఒమిక్రాన్ ముఖ్యంగా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇది ఎంతవరకూ నిజమో పరిశీలిద్దాం.
Covid-19 vaccination :కేంద్రం ఒక పక్క 100 కోట్లకు పైగా డోసులు సరఫరా చేసి దూసుకెళ్తున్నా కూడా కొన్ని చోట్ల ఉన్న అవాంతరాలను అధిగమించేందుకు ఈ సమావేశం నిర్వహించింది.
Covid19 Vaccination: కోవిడ్ 19 నియంత్రణకు వ్యాక్సినేష్ ఒక్కటే మార్గం. వ్యాక్సిన్ తీసుకుంటే సంక్రమణ ఆగుతుందనేది ఇప్పటి వరకూ పరిశోధకులు చెప్పిన మాట. కానీ ఇప్పుడది తప్పని తెలుస్తోంది. తాజా అధ్యయనం నివేదిక ఆందోళన కల్గిస్తోంది.
Anasuya tweeted to Minister KTR : ఎపిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని స్కూల్స్ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకు వస్తున్నాయంటూ అనసూయ అన్నారు. పిల్లల భద్రతపై స్కూల్స్ఎలాంటి భరోసా ఇవ్వడం లేదంటూ యాంకర్ అనసూయ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
USA: భారత్‌పై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ.. అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాతో పాటు పలు దేశాలపై కూడా ఆంక్షలను తొలగిస్తూ..శ్వేతసౌదం ఆదేశాలు జారీ చేసింది. ఇది నవంబర్ 8 నుంచి అమల్లోకి రానుంది.
drone tech being used in vaccine supply, agriculture : గతంలో డ్రోన్ల రంగం అనేక ఆంక్షలు, నిబంధనలతో ఉండేదని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, కొత్త డ్రోన్ పాలసీ..ఇప్పటికే మంచి ఫలితాలను చూపుతోందన్నారు.
100 crore vaccine : దేశంలో వ్యాక్సినేషన్‌పై దురైన ఎన్నో ప్రశ్నలకు 100 కోట్ల వ్యాక్సినేషన్ ఘనతే సమాధానమని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా మనకు అతిపెద్ద సవాల్ విసిరిందని.. ఇంత పెద్ద దేశానికి వ్యాక్సిన్ సరఫరా చేయడం అనేది నిజంగా సవాలే అని ప్రధాని అన్నారు.
PM Narendra Modi: భారత ప్రధాని మోదీ తన ట్విట్టర్ అకౌంట్ ప్రొపైల్ పిక్ ను ఛేంజ్ చేశారు. 100కోట్లకు పైగా టీకాలు వేసిన దేశంగా భారత్ సాధించిన విజయానికి గుర్తుగా మోడీ ప్రొపైల్ పిక్ ను మార్చారు.
కేంద్ర ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, కొత్తగా 15,786 వేలకేసులు నమోదవ్వగా.. 231 కరోనా మరణాలు సంభవించాయి. అంతేగాకుండా మొదటి సరి అత్యధిక రికవరీ రేటు 98.16శాతంగా నమోదయింది.
భారత్ టీకా పంపిణీలో సరి కొత్త రికార్డ్ శృష్టించింది, శుక్రవారం అక్టోబర్ 21 నాటికి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి... ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.
కరోనా మహమ్మారి ధాటికి రష్యా అల్లాడుతోంది. కొంత కాలంగా అక్కడ నమోదవుతున్న మరణాలు గత రికార్డులను తిరగరాస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 973 మంది మరణించారు.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 183 కరోనావైరస్ పాజిటివ్ కేసులు గుర్తించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,354 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 183 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
Corona Twindemic Alert: కరోనా మహమ్మారి ఇప్పుడు మరో రకంగా భయపెడుతోంది. కరోనా రోగంతో పాటు సీజనల్ వ్యాధుల భయం పట్టుకోవడంతో జనం ఆందోళనం చెందుతున్నారు. కరోనా ట్విండెమిక్‌గా మారుతుందా అనే భయం వెంటాడుతోంది. అసలీ ట్విండెమిక్ అంటే ఏంటి
PM Modi: దేశవ్యాప్తంగా 35 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సహా కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియా పాల్గొన్నారు.
Covid update: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 18,833 మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. వైరస్ తో 278 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 203 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.