Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం బయటకు పరుగులు తీశారు. సునామీ హెచ్చరికలు లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Taiwan Earthquake: తైవాన్ మరోసారి వణికిపోయింది. అత్యంత భారీ భూకంపం సంభవించింది. పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. అటు సునామీ హెచ్చరిక సైతం జారీ అయింది. ఆస్థి, ప్రాణనష్టం వివరాలు అందాల్సి ఉన్నాయి.
Earthquake today: ఇవాళ తెల్లవారుజామున యూఎస్ లోని అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ క్రమంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం నమోదైంది. భారీ భూకంపం కారణంగా ఏ మేరకు నష్టం వాటిల్లిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.
Earthquake: భూకంపాల పుట్టినిల్లైన ఇండోనేషియా మరోసారి వణికింది. ఇవాళ తెల్లవారుజామున భూమి కంపించింది. అటు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Earthquake in Indonesia: మంగళవారం తెల్లవారుజామున ఇండోనేషియాలో భారీ భూకంపం (Earthquake Today) సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.6 భూకంప తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలను (Tsunami Warning) ఇండోనేషియా ప్రభుత్వం జారీ చేసింది.
Earthquake hits Alaska Coast in US: అలస్కా: అమెరికాలోని అలాస్కా నైరుతి తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 7.5 నమోదైంది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:54 గంటలకు ఈ భూకంపం సంభవించినట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం తీవ్రత భారీగా ఉండటంతో భూకంపం తరువాత అమెరికా ప్రభుత్వం సునామీ హెచ్చరికలు ( Tsunami warning alerts ) జారీ చేసింది.
అమెరికాలోని అలస్కాలో బుధవారం భారీ భూంకంపం ( Earthquake hits Alaska) సంభవించింది. అమెరికాకు చెందిన నేషనల్ ఒషెనిక్ అండ్ అట్మాస్పేర్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన అనంతరం అక్కడ సునామి హెచ్చరికలు ( Tsunami alerts ) జారీచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.