Transfers and Postings: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికార యంత్రాంగాన్ని సర్దుబాటు చేసుకుంటోంది. ఇటీవల పలుమార్లు ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసింది. తాజాగా దావోస్ పర్యటన అనంతరం మరోసారి అధికార యంత్రాంగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మరికొందరు ఐఏఎస్‌లను బదిలీ చేసింది.
తెలంగాణలో ఎన్నికల సమరం జోరుగా సాగుతుంది. నాయకులు ప్రచారాల్లో పాల్గొంటూ.. విమర్శలు చేసుకుంటున్నారు. మాజీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి గాంధీభవన్ లో మాట్లాడారు. ఆ వివరాలు..
కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో ప్రారంభం కానున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ క్లాసులను తెలంగాణ సీఎం కేసిఆర్ ఈ నెల 15న ప్రారంభించనున్నారు.
కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి.. కన్న కూతురిని చంపేసిన ఘటన వరంగల్ జిల్లా జనగామలో చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి తన సొంత కూతురే అడ్డుగా ఉందని కూతురుని హాతమార్చిన ఘటన సంచలనంగా మారింది. ఆ వివరాలు
జూన్ చివరి వరికి ఎండ వేడితో అల్లాడిపోయిన జనాలకు శుభవార్త లభించింది. జులై మొదలవ్వగానే వర్షాలతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.
మొన్నటి వరకి అకాల వర్షాల కారణంగా వేడి నుండి కొంత ఉపశమనం పొందినప్పటికీ.. వారం నుండి ఎండల కారణంగా చాలా మంది ఇబ్బందులకు గురి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
ఎప్పుడు లేని విధంగా ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కొంత మంది వేడి నుండి ఉపశమనం పొందుతుంటే.. వడగండ్ల వాన వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఎండాకాలం ప్రారంభంతో వేడికి తెలుగు రాష్ట్రాలు రెండు ఉక్కిరిబిక్కిరి అయిపోయాయి. సతమతం అయిన ప్రజలకు ఊరటగా వాతావరణం చల్ల బడటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ రాబోయే రోజుల్లో వడగండ్ల వర్షం ఉందని వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది.
10th Class Telugu Question Paper Goes Viral on WhatsApp. వికారాబాద్ జిల్లా తాండూరులో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ఉదయం 9.30 గంటలకు పదవ తరగతి పరీక్ష మొదలు కాగా.. 9.37 నిమిషాలకు వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం లీక్ అయింది.
Kodandaram: దసరా పండుగ రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా టీజేఎస్ చీఫ్ కోదండరామ్ హాట్ కామెంట్స్ చేశారు.
Telangana Inter Results: తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 25లోపు రావాల్సిన రిజల్ట్ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా అధికార వర్గాల నుంచి కొత్త న్యూస్ వైరల్‌గా మారింది.
Telangana Police Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. అభ్యర్థుల నుంచి విశేష స్పందన వస్తోంది.
Telangana Govt: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఈక్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Telangana Inter board: 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నాయి. జూన్ 15 నుంచి ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ఆరంభమవుతాయని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు స్వామి వారు ఉత్తర ద్వార దర్శనమిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.