Vaikuntha Ekadashi: వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు స్వామి వారు ఉత్తర ద్వార దర్శనమిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు

Last Updated : Dec 25, 2020, 10:11 AM IST
Vaikuntha Ekadashi: వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

Vaikuntha Ekadashi 2020: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు స్వామి వారు ఉత్తర ద్వార దర్శనమిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు చేరుకోని స్వామి వార్లకు పూజలు, అభిషేకాలు, చేస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు క్యూలైన్లల్లో నిలబడి స్వామి వారి దర్శనం కోసం పరితపిస్తున్నారు. 

Vaikuntha Ekadashi, TTD, mukkoti ekadasi,

ఏపీ (Andhra Pradesh) లోని తిరుమల పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. స్వామివార్ల ఉత్తర ద్వార దర్శనం కోసం గంటలకొద్ది క్యూలో నిలబడి వేచి చూస్తున్నారు. దీంతోపాటు తెలంగాణ (Telangana) లోని యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహుని సన్నిధిలో, అదేవిధంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. Also read: Narendra Modi: ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ప్రతిఫలాలు

ముక్కోటి ఏకాదశి కావడంతో తిరుమలలో భక్తులు కిటకిటలాడుతున్నారు. భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆయా ఆలయాల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. 

Also read: KGF 2 teaser: కేజీఎఫ్ 2 ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News