Traffic Rules: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల కొత్త రూల్స్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసుల కొత్త రూల్స్‌ అమలు చేయనున్నారు. రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌కు రూ.1,700 జరిమానా, ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తే రూ.1200 జరిమానా విధించనున్నారు. 
ఈ నెల 28 నుంచి ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు.

  • Zee Media Bureau
  • Nov 20, 2022, 07:11 PM IST

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసుల కొత్త రూల్స్‌ అమలు చేయనున్నారు. రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌కు రూ.1,700 జరిమానా, ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తే రూ.1200 జరిమానా విధించనున్నారు. 
ఈ నెల 28 నుంచి ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు.

Video ThumbnailPlay icon

Trending News