Apple Watch Saves Life: ఢిల్లీకి చెందన మహిళ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనైంది. కానీ ఆమెకు ఏమౌతుందో కాసేపు అర్ధంకాలేదు. ఇంతలో ఆమె చేతికి వేసుకున్న యాపిల్ వాచ్ ఆమె శరీరంలో వస్తున్న మార్పులను సూచించింది.
Top CEOs' Salary Details: మైక్రోసాఫ్ట్ సీఈఓగా అపాయింట్ అవడంతో తెలుగు వారి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సత్య నాదెళ్ల శాలరీ ఎంత ? భారతీయుల సత్తాను ప్రపంచానికి తెలియజేసిన గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఖరీదైన ఐఫోన్లను తయారు చేసే యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ శాలరీ గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా సహజమే. ఇలాంటి ఎన్నో పేరున్న కంపెనీల పేరున్న సీఈఓల శాలరీ డీటేల్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వార్తా కథనం.
Apple's first store in Delhi: ఢిల్లీలో మెుదటి యాపిల్ స్టోర్ ను కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. ఈ ఢిల్లీ స్టోర్‌ను యాపిల్ సాకేత్‌గా వ్యవహారిస్తున్నారు. తొలి స్టోర్ ను రెండు రోజుల కిందట ముంబైలో ప్రారంభించన సంగతి తెలిసిందే.
PM Modi to attend first in-person Quad summit: మోదీ సెప్టెంబర్ 22న వాషింగ్టన్కు చేరుకుంటారు. ఆ తర్వాతి రోజు అక్కడి పలు ప్రముఖ సంస్థలకు చెందిన సీఈఓలతో సమావేశం అవుతారు. అందులో టిమ్ కుక్ కూడా ఉండనున్నట్లు సమాచారం.
Work From Home | కరోనావైరస్ వల్ల చాలా మంది ఇంటికే పరిమితం అవ్వడం... ఇంటి నుంచి పని చేయడం సాధారణం అయింది. అయితే కొన్ని సంస్థలు మాత్రం తమ ఉద్యోగులను ఇప్పడిప్పుడే ఆఫీసులకు పిలుస్తున్నాయి.
ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ ( Apple ) కంపెనీ భారత ఐఫోన్ ( iPhone ) ప్రియులకు శుభవార్త చెప్పింది. భారతదేశం (India) లో త్వరలోనే ఆపిల్ తొలి ఆన్లైన్ స్టోర్ (Apple Online Store )ను ప్రారంభించనున్నట్లు అమెరికా సంస్థ యాపిల్ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.