Apple glow time event 2024: తాజాగా యాపిల్ సంస్థ.. యాపిల్ వాచ్ సీరీస్ 10 ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇందులో స్లీప్ ఆప్నియాను గుర్తించే ఫీచర్ కూడా అమర్చడం గమనార్హం. ఆస్తమా రోగులకు ఈ వాచ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
Apple Watch: సింహం నాలుకకు యాపిల్ వాచ్ ను అమర్చారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగినట్లు తెలుస్తోంది.
Apple Watch Saves Life: ఢిల్లీకి చెందన మహిళ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనైంది. కానీ ఆమెకు ఏమౌతుందో కాసేపు అర్ధంకాలేదు. ఇంతలో ఆమె చేతికి వేసుకున్న యాపిల్ వాచ్ ఆమె శరీరంలో వస్తున్న మార్పులను సూచించింది.
ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఈ రోజు రాత్రి 10:30 గంటలకు 'వండర్లస్ట్' పేరిట లాంఛింగ్ నిర్వహించనుంది. ఇందులో ఐఫోన్ 15 సిరీస్ తో పాటు యాపిల్ వాచ్, వాచ్ ఆల్ట్రా మోడల్స్ రిలీజ్ చేయనున్నారు. ఆ వివరాలు
ఐఫోన్ 14 తో పాటు ఇతర యాపిల్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ లభించడం అనేది విజయ్ సేల్స్ ఆఫర్స్‌లో ఒకటని చెప్పుకోవచ్చు. ఐఫోన్ 14 ఫోన్ 128GB వేరియంట్ ఫోన్ అసలు ధర రూ. 79,900, కాగా విజయ్ సేల్స్ లో ఈ ఫోన్ పై రూ. 37 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
Apple Smartwatch Exploded: అప్పుడప్పుడు స్మార్ట్ ఫోన్ పేలిన ఘటనలు వెలుగుచూసినట్టే తాజాగా యాపిల్ కంపెనీ వాళ్లు తయారు చేసిన స్మార్ట్ వాచ్ పేలిన ఘటన ఒకటి వెలుగులోకొచ్చింది. అయితే ఈ విషయాన్ని సీక్రెట్‌గా దాచిపెట్టి ఈ వివాదాన్ని సెటిల్ చేసుకునేందుకు యాపిల్ ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.