Leo Movie: విజయ్ లియో మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే రికార్డు సృష్టించింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Leo Movie: దళపతి విజయ్-లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న సినిమా లియో. తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అక్టోబరు 19న రిలీజ్ కానుంది.
Leo Movie: త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న విజయ్ లియో గురించి నటుడు కమ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీరు ఈ వీడియో చూసేయండి మరి.
Leo Movie: లియో నుంచి మరో పోస్టర్ వచ్చేసింది. ఇందులో ఆవేశం మీదున్న విజయ్.. సంజయ్ దత్ గొంతు పట్టుకున్నాడు. తాజాగా విడుదల చేసిన లుక్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
Leo Movie: దళపతి విజయ్-లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ లియో. తాజాగా తెలుగు పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ లుక్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
MS Dhoni-Thalapathy Vijay: ఎంఎస్ ధోని సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దళపతి విజయ్ కలిసి వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Leo Movie: దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ 'లియో'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీక సంబంధించిన ఓ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Shah Rukh Khan: షారుక్ ఖాన్ ‘జవాన్’లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. దీంతో బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.
తమిళ హీరో - లోకేష్ కానగరాజ్ కాంబోలో 'లియో' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! అయితే ఏ ఈ సినిమా తరువాత హీరో దళపతి విజయ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రానున్నదని ప్రచారం. ఈ సినిమా కూడా రాజకీయ నేపథ్యంతో రానుందని సమాచారం. ఆ వివరాలు..
Kollywood Updates: కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత ఫాలోయింగ్ నటుడు దళపతి విజయ్. ఈయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. త్వరలో ఈయన కుమారుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
Leo movie: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పై కేసు నమోదైంది. ప్రస్తుతం విజయ్- లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో లియో అనే సినిమా రూపొందుతుంది. దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Leo First Look Controversy in Social Media: విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న సినిమా 'లియో'. విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ పోస్టర్ పై సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది.
Thalapathy Vijay record remuneration: మిళ సూపర్ స్టార్ విజయ్ మరొక రికార్డు బద్దలు కొట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే ఆయన రికార్డు స్థాయి రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లుగా చెబుతున్నారు.
Thalapathy Vijay Instagram Followers దళపతి విజయ్ ఇన్ స్టాగ్రాంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక్క గంటలోనే వన్ మిలియన్ ఫాలోవర్లు వచ్చి చేరారు. దళపతి విజయ్ ఇప్పుడు ఇన్ స్టాలో దుమ్ములేపేస్తున్నాడు.
Lokesh Kanagaraj And Vijay Leo లోకేష్ కనకరాజ్ విజయ్ కలిసి మళ్లీ లియో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ను కాశ్మీర్లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్లో డైరెక్టర్ మిస్కిన్ కూడా పాల్గొన్నాడు.
This Week OTT Movie List ఈ వారం ఓటీటీలో పెద్ద సినిమాల సందడి ఉండబోతోంది. అదే థియేటర్లో అయితే అడ్రస్ లేని సినిమాలు వస్తున్నాయి. మిస్టర్ కింగ్, కోనసీమ థగ్స్ అంటూ ఇలాంటి తెలియని సినిమాలు రాబోతోన్నాయి.
Dhanush SIR Movie ధనుష్ సార్ మూవీ ప్రమోషన్స్ కోసం రేపు హైద్రాబాద్‌కు రాబోతోన్నాడు. ఈ క్రమంలో తమిళ హీరోలందరిలోనూ ధనుష్ బెటర్ అని తెలుగు ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. అజిత్, విజయ్‌లు అయితే తెలుగు ఈవెంట్లలో కనిపించరు అని అంటున్నారు.
Leo Bloody Sweet లోకేష్ కనకరాజ్, దళపతి విజయ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ నిన్న వైరల్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ 67వ సినిమాగా రాబోతోన్న లియో బ్లడీ స్వీట్ గ్లింప్స్ నిన్న ట్రెండ్ సెట్ చేసింది.
Thalapathy 67 Title Promo దళపతి విజయ్ 67వ సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. బ్లడీ స్వీట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. లియో అనే టైటిల్‌తో విజయ్ మీద లోకేష్ కనకరాజ్ భారీ ప్లాన్ వేసినట్టుగా కనిపిస్తోంది.
Thalapathy 67 Kashmir Schedule దళపతి విజయ్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రాబోతోన్న సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇది వరకు వీరి కాంబోలో మాస్టర్ సినిమా వచ్చింది. కానీ ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగానే ఈ చిత్రం రాబోతోందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.