Singer MM Manasi సింగర్ మానసి తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వారిసు సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోలో మానసి వైరల్ అవుతోంది.
Varasudu Theatrical Business: దిల్ రాజు ప్రొడక్షన్లో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందిన విజయ్ వారసుడు సినిమా హక్కులు 140 కోట్ల దాకా పలికే అవకాశం ఉందనిటాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Dil raju Feels fires Vamsi Paidipally దిల్ రాజు లెక్కలన్నీ వేరుగా ఉంటాయి. కానీ వాటిని వంశీ పైడిపల్లి అంతగా ఒడిసి పట్టలేదనిపిస్తోంది. తాజాగా వంశీ పైడిపల్లి చేసిన కామెంట్లపై దిల్ రాజు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
Vamsi Paidipally says Thalapathy Vijay వంశీ పైడిపల్లి దళపతి విజయ్ కాంబినేషన్లో వారసుడు అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి ప్రస్తుతం ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు డైరెక్టర్
Thalapathy Vijay Vamshi Paidipally Movie వంశీ పైడిపల్లి, దళపతి విజయ్ కాంబోలో వారసుడు అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
Vijay's Varisu First Look Released: తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కిన సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. విజయ్ పుట్టిన రోజు సంధర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.
Dead Body at Thalapathy Vijay's Office : తమిళ స్టార్ హీరో విజయ్ ఆఫీసులో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండడం కలకలం రేపుతోంది. రాత్రి బాగానే ఉన్న వ్యక్తి తెల్లారే సరికి మరణించి ఉండడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది.
Beast Movie In OTT: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'బీస్ట్'. ఈ సినిమా ఏప్రిల్ 13న థియేటర్లలో ఇండియా వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది.
Beast Movie hero Thalapathy Vijay about media. 10-11 ఏళ్ల క్రితం ఒక చేదు ఘటన జరిగిందని, తాను ఇంటర్వ్యూలకు దూరం కావడానికి అదే ముఖ్య కారణం అని కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్ తెలిపారు.
Dil Rajus Daughter: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు.. తమ సంస్థ ప్రొడక్షన్ బాధ్యతలను తరువాతి తరానికి అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన కూతురుకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం.
Beast Movie Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జోడీగా నటించిన చిత్రం 'బీస్ట్'. ఏప్రిల్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను ఉగాది పండుగ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది.
Krithi Sanon replaces Rashmika Mandanna. రష్మిక మందన్న త్వరలోనే కోలీవుడ్ స్టార్ హీరో దలపతి విజయ్‌తో ఓ సినిమా చేయనుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే రష్మిక స్థానంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
Ugly trolling on Thalapathy Vijay: అజిత్ ఫ్యాన్స్ చేస్తున్న ఈ అగ్లీ ట్రోలింగ్.. అదే ఫ్యాన్ గ్రూపులో కొంతమందికి నచ్చట్లేదు. నిజమైన అజిత్ ఫ్యాన్స్ ఇలా చేయరంటూ ట్విట్టర్లో వారు కామెంట్స్ చేస్తున్నారు.
Thalapathy Vijay apology to voters: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన తమిళ స్టార్ హీరో విజయ్.. అక్కడ ఫ్యాన్స్ చేసిన హడావుడికి క్షమాపణలు చెప్పారు.
Beast update: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న కొత్త సినిమా 'బీస్ట్'. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రంలోని తొలి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Vijay Remuneration: దళపతి విజయ్ తెలుగు సినిమా వచ్చే నెల నుంచి తెలుగు స్ట్రెయిట్ సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశాలున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
Vijay’s fans contest in elections: హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఎన్నో రోజులుగా సాగుతోన్న చర్చకు ఇక పుల్‌స్టాప్ పడినట్లే. "విజయ్ మక్కల్ ఇయక్కం" పార్టీ తరఫున ఫ్యాన్స్‌ను ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పేశాడట విజయ్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.