Changes in Post Office Schemes: దేశంలో డబ్బు ఉన్నవారు నుండి లేని వారు కూడా పొదుపు చేసుకోటానికి అందుబాటులో ఉన్న ఏకైక దారి పోస్ట్ ఆఫీస్ పథకాలు. కానీ పోస్ట్ ఆఫీసులో ఉన్న పొదుపు పథకాల వల్ల ఉగ్రదాడులకు మరియు మనీ లాండరింగ్ జరిగే అవకాశాలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులను తీసుకు వచ్చింది. ఆ వివరాలు
Conspiracy Terrorist: హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్ర కేసు కు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు హైదరాబాద్ పోలీసులు.
Kashmir Killings: కాశ్మీర్ లోయలో తుపాకుల సంస్కృతి కొనసాగుతోంది. గతంలో ఎన్నడూలేనివిధంగా కాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 1990 నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.
Hafiz Saeed Sentenced 31 years Jail: ముంబై 26/11 పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
జమ్మూకశ్మీర్‌లో మొత్తం 172 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం చురుకుగా ఉండగా.. వీరిలో 79 వంది పాక్ ఉగ్రవాదులు కాగా 93 మంది స్థానిక టెర్రరిస్టులని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Tablighi Jamaat: మత బోధన సంస్థ తబ్లిగీ జమాత్‌పై సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ వల్ల ఉగ్రముప్పు ఉందని.. ఈ కారణంగా దానిపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది.
Jammu and Kashmir gets State Investigation Agency: కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాద సంబంధిత కేసులను మరింత వేగంగా దర్యాప్తు చేపట్టేందుకు స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (State Investigation Agency) (SIA) ఏర్పాటుకు జమ్ముకశ్మీర్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
Amit Shah Tour: జమ్ముకశ్మీర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌లో శాంతి భద్రతలు, అభివృద్ధికి విఘాతం కల్గిస్తే సహించమంటూ ఉగ్రవాదులకు హెచ్చరిక జారీ చేశారు అమిత్ షా. పూర్తి వివరాలు ఇలా..
Pakistan home to 12 groups designated: పాకిస్థాన్‌లో ఉగ్ర కార్యకలాపాలపై టెర్రరిస్ట్ అండ్ అదర్ మిలిటెంట్ గ్రూప్స్ ఇన్ పాకిస్థాన్ పేరిట ప్రత్యేక నివేదికను రూపొందించింది. క్వాడ్ (Quad) సమ్మిట్ సందర్భంగా ఈ జాబితాను విడుదల చేసింది. పాకిస్తాన్‌ను ఉగ్ర కార్యకలాపాల స్థావరంగా గుర్తించింది.
పాకిస్తాన్ కుట్ర మరోసారి బయటపడింది. జమ్మూకాశ్మీర్‌లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. ఆర్మీ ఆపరేషన్‌లో భాగంగా.. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో దీనిని కనుగొన్నట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ ఆదివారం తెలిపారు.
ఉగ్రవాద దాడితో ఆస్ట్రియా (Austria) దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశంలోని సెంట్రల్ వియన్నా (Vienna ) లో సోమవారం సాయంత్రం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. వియాన్నా నగరంలోని ఆరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రైఫిళ్లతో కాల్పులకు (Terror attack) తెగబడ్డారు.
ముంబై ఉగ్రదాడుల ( Mumbai Attack ) కేసు ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. అది కూడా సాక్షాత్తూ అక్కడి కోర్టులో దీనిపై చర్చ సాగింది. 12 ఏళ్ల క్రితం జరిగిన దాడుల గురించి అమెరికాలో ఇప్పుడు చర్చ జరగడమేంటనే సందేహం రావచ్చు. కానీ నిజం...అదే జరిగింది.
ఉగ్రవాదంపై అనుకున్నంత స్థాయిలో పోరాడేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపిస్తూ పాకిస్తాన్‌కు రూ.2,130 కోట్ల ఆర్థిక సాయాన్ని రద్దు చేయాలని అమెరికా భావిస్తోంది.
యోగా గురువు బాబా రామ్‌దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ భూభాగంపై దాడి చేసి తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవాలని ఆయన తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.