Ibomma Latest Telugu Movies 2024: ఈ వారం ఐ బొమ్మలో కొత్త సినిమాలు ఇవే..పూర్తి వివరాలు!

Ibomma Latest Telugu Movies 2024: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విడుదలైన కొత్త కొత్త సినిమాలు హాయ్ బొమ్మ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2024, 02:32 PM IST
Ibomma Latest Telugu Movies 2024: ఈ వారం ఐ బొమ్మలో కొత్త సినిమాలు ఇవే..పూర్తి వివరాలు!

Ibomma Latest Telugu Movies 2024: ప్రస్తుతం చాలామంది కొత్త సినిమాలను థియేటర్స్‌లో కంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేవలం కొంతమంది మాత్రమే థియేటర్లలోకి వెళ్లి చూస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కూడా కొత్తగా రిలీజ్ అయిన మూవీస్‌ని తొందరగా స్ట్రీమింగ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం చాలామంది ఓటీపీ ప్లాట్‌ఫామ్‌లో సబ్స్క్రిప్షన్ పెరగడంతో కొత్త కొత్త సినిమాలను చూడడానికి, డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి కొన్ని థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తున్నారు. 

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే అందరూ ఎక్కువగా చూసే వెబ్‌సైట్‌లో ముందు ఉండేది ఐ బొమ్మ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విడుదలైన కొత్త సినిమాలను నిమిషాల వ్యవధిలోని ఐ బొమ్మ కూడా స్ట్రీమింగ్ చేస్తోంది. అంతేకాకుండా ప్రతి వారం విడుదలయ్యే కొత్త కొత్త సినిమాలను వెబ్ సిరీస్‌లను ఉచితంగా అందిస్తోంది. ఈ వారం కూడా ఈ ఐ బొమ్మలోకి కొన్ని కొత్త సినిమాలు వచ్చాయి. వాటి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

బామ్మకలాపం 2:
ప్రియమణి కీలక పాత్ర పోషించిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రమే భామ కలాపం.. ఈ మూవీ ఫిబ్రవరి 16వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైంది. ఇంతకుముందే విడుదల చేసిన "బామ్మకలాపం"కు "సక్సెస్‌గా బామ్మకలాపం 2" పెరకెక్కించారు. ఈ చిత్రానికి అభిమన్యు దాడి మేటి దర్శకత్వం వహించగా ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో శరణ్య ప్రదీప్ కూడా కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ చిత్రం కూడా ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News